Guruvu.In

How to convert image to PDF and how to resize the PDF in phones step by step process in Telugu video

కొన్నిరకాల వెబ్సైట్లు కొన్ని డాక్యుమెంట్లను గానీ లేదా ఫోటోనుగానీ అప్లోడ్ చేసేటప్పుడు సైజు తగ్గించి అప్లోడ్ చేయమని చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఫోటోను అప్లోడ్ చేసేటప్పుడు 50 కేబీ కంటే తక్కువ గాని లేదా కొన్ని డాక్యుమెంట్లు అప్లోడ్ చేసే సమయంలో 1ఎంబి కంటే తక్కువగానే ఉండాలని నిబంధనల పెడుతున్నాయి.

ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫోన్ లలో ఉన్న కెమెరాలు చాలా హై క్వాలిటీతో ఉంటున్నాయి వీటిలో ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో యొక్క సైజు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఆ ఫోటో సైజు తగ్గించడం ఒక పని.

దీనికొరకు ఎండి స్కానర్ లైట్ యాప్ ద్వారా ఒక డాక్యుమెంట్ తక్కువ సైజులో ఉండే సెట్ చేసుకోండి ముందుగానే ఫోటో తీసుకొని దానిని పిడిఎఫ్ లోకి మార్చుకోవచ్చు చాలా సులభం చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం కూడా. 

ఈ యాప్ లోని మరొక యాప్ ఉంది ఇదివరకే ఉన్న పిడిఎఫ్ కానీ ఫోటోలు కానీ చాలా సులభంగా సింగిల్స్ సైజు తగ్గించవచ్చు 

ఎండి స్కానర్ లైట్ ఇక్కడ క్లిక్ చేసి ఇ ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోండి దీని ద్వారా నేరుగా తక్కువ సైజులోనే ఫోటోలు పిడిఎఫ్ లోకి మార్చుకోవచ్చు.


జేపీజీ ఒప్తీ మేజర్ ద్వారా ఇదివరకు తీసిన ఫోటోలు లేదా ఇదివరకున్న పిడిఎఫ్ సైజు సింగిల్ గా టచ్ లో తగ్గించుకోవచ్చు.


ఎండి స్కానర్ లైట్ తో ఇమేజ్ మరియు పిడిఎఫ్ యొక్క సైక్లోన్ ఎలా తగ్గించాలి ఫోన్ లో ఉన్న ఒక ఫోటోను పిడిఎఫ్ గా ఎలా మార్చాలి పూర్తిగా ఈ క్రింది వీడియోలో తెలుగులో వివరించారు ఒకసారి చూడండి.


How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts