కంప్యూటర్ లో పనిచేసే మైక్రోసాఫ్ట్ పవర్పాయింట్ర్ ఎం ఎస్ పవర్ పాయింట్ ppt స్లైడ్ షో లన మన ఫోన్ లోనే తయారుచేసుకోవచ్చు కంప్యూటర్ లేని వారు వీటిని ఎలా తయారుచేసుకోవాలో అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియో తయారు చేయడం జరిగింది ఈ ఫోన్ లో ఈ పవర్ పాయింట్ లను వీడియోలు గ లేకుండా ఇదే ఆఫ్లో మార్చవచ్చు
ఇది చేయాలంటే మన ఫోన్ లో ఆండ్రాయిడ్ ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యాప్ లో ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో వివరించడం జరిగింది.
Please give your comments....!!!