అయితే మన ఫోన్లో స్క్రీన్ రికార్డర్ అనే ద్వారా అతి సులభంగా కేవలం మాట్లాడుతూ మన వాయిస్ రికార్డ్ చేస్తూ మంచి మంచి పాఠాలను వీడియో లో రికార్డింగ్ చేయవచ్చు. ఎమ్మెస్ ఎక్సెల్ గాని ఎం ఎస్ పవర్ పాయింట్ గాని లేదా వీడియో తయారీ ఆప్ ల కంటే అతి సులభమైన పద్ధతి . కేవలం మన మాట్లాడుతూ వెళ్తే సరిపోతుంది కానీ ఇందులో ఎలాంటి యానిమేషన్స్ ఉండవు మన పుస్తకంలోని వాటిని ఫోటో తీసి వాటి గురించి వివరిస్తూ వాయిస్ రికార్డింగ్ చేసి వీడియో తయారు చేయవలసి ఉంటుంది ఈ వీడియోలో ఓ పెద్ద ఆకర్షణీయంగా ఉండవు కానీ తయారు చేయడం అత్యంత అతి సులభమైన పద్ధతి మనం ఎవరికైనా ఏ విషయమైనా చెప్పాలనుకున్నప్పుడు రికార్డింగ్ చేసి చేయవచ్చు అన్ని రకాలుగా వాడుకోవచ్చు ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ ఆప్ ను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింద క్లిక్ చేయండి.
ఈ ఆండ్రాయిడ్ ఆప్ ఏ రకంగా వాడాలి వీడియోలు ఎలా తయారు చేయాలి వాయిస్ ఎలా రికార్డింగ్ చేయాలి తెలుగులో తెలుపుతూ వీడియో తయారు చేసాము ఈ వీడియో ఒకసారి చూడండి.
0 Comments
Please give your comments....!!!