శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు ........................ గారికి,
ఆర్యా!
విషయం: నా నవంబర్ నెల వేతనం నుండి ఒక రోజు మూలవేతనం(బేసిక్ పే) మినహాయించవద్దని తెలియజేయుట గురించి.
పై విషయమును పురస్కరించుకొని తమకు నివేదించునదేమనగా నా యొక్క అనుమతి లేకుండా నా నవంబర్ నెల వేతనం నుండి ఎలాంటి మినహాయింపు చేయవద్దని కోరుతున్నాను.
ఇట్లు.
మీవిశ్వసనీయ
..........................
Please give your comments....!!!