Click here to download Hall Tickets
*_✍️డిపార్టుమెంటల్ టెస్ట్ నవంబర్ 2020 GOT EOT టైం టేబుల్_*
*_♦️GOT 88 29.01.2021 10.00 AM TO 12.00 NOON_*
*_♦️GOT 97 29.01.2021 2.30 PM TO 4.30 PM_*
*_♦️EOT 141 30.01.2021 10.00 AM TO 12.00 NOON
🔷 *డిపార్టుమెంటల్ పరీక్షలు-వివరణ:*
*🔶రెండు సార్లే*
♦️ *డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?*
*♦️ ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు (Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.*
*♦️అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD రాయితీని ఇవ్వరాదు.*
Please give your comments....!!!