Type Here to Get Search Results !

Intermediate Examination Time Table

*తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మంత్రి సబితాఇంద్రారెడ్డి షెడ్యూల్‌‌ను విడుదల చేశారు. మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు*.

*ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. ఏప్రిల్‌ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జరగనుంది. ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైం టేబుల్ వర్తించనున్నదని మంత్రి పేర్కొన్నారు.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.