*👉విద్యార్థినీ విద్యార్థులకు శుభాభినందనలు*
*👉తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,విద్యాశాఖ, మన జిల్లా విద్యాశాఖ అధికారి గారి ఆదేశానుసారం*
*👉ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు వారి అభ్యసనాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇంటింటా చదువుల పంట(INTINTA CHADUVULA PANTA programme) అని ఒక బృహత్తర కార్యక్రమాన్ని*
**🔰Whats App Bot* *ద్వారా 1వ,తరగతి నుండి 10వ, తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలలో అన్ని సబ్జెక్టులలో ప్రశ్నపత్రాలను రూపొందించి అందజేయు చున్నది(ప్రస్తుతం 8వ తరగతి వరకు మాత్రమే అందుబాటులో ఉన్నవి) దీనికోసం*
*ఈ క్రింది విధంగా చేయాలి*👇
*👉1. 8595524405 వాట్సాప్ నెంబర్ మీ మొబైల్ ఫోన్ లో సేవ్ చేసుకొని అదే నెంబర్ కు హాయ్/నమస్తే అని ఒక సందేశాన్ని పంపాలి*
*👉2. వెంటనే మనకు*
* *👉తెలుగు మీడియం-1*
*👉ఇంగ్లీష్ మీడియ-2*
**👉అని ఒక సందేశం వస్తుంది*
*👉తెలుగు మీడియం అయినట్లయితే 1 అని చాట్ చేయాలి ఇంగ్లీష్ మీడియం అయినట్లయితే 2 అని చాట్ చేయాలి*
*🌴🌴🌴
**👉3. వెంటనే మనకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాల పేర్లు గల సందేశం వస్తుంది*
*జగిత్యాల జిల్లా సంఖ్య 0️⃣6️⃣అని ఉంది కావున మనం 06 అని చాట్ చేయాలి*
*🌴🌴🌴🌴
**👉4. మనకు మండలాల పేర్లు కనిపిస్తాయి మనం ఏ మండలానికి* *చెందినవారు (ఉదా// కు మెట్ పల్లి మండలం సంఖ్య 1️⃣2️⃣) అయితే ఆ మండలం పేరుకు ఎదురుగా ఉన్న సంఖ్యను చాట్ చేయాలి.*
🌴🌴🌴🌴🌴
*👉5. ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు తరగతుల సంఖ్య కనిపిస్తుంది మీరు ఏ తరగతికి చెందినవారు ఆ సంఖ్యను చాట్ చేయాలి*
*🌴🌴🌴🌴🌴🌴
**👉6. వెంటనే మీ పేరు నమోదు చేయమని సందేశం వస్తుంది మీ పేరు నమోదు చేయగానే ప్రాక్టీస్ పేపర్ సబ్జెక్టులవారీగా ఎనిమిది ప్రశ్నలతో కూడిన ప్రశ్నపత్రం వస్తుంది, ఒక ప్రశ్న తర్వాత ఒకటి వస్తాయి వాటికి జవాబుల సంఖ్యను చాట్ చేయాలి అన్ని ప్రశ్నలు పూర్తికాగానే మీకు వచ్చిన మార్కులు మరియు సరైన సమాధానాలు కూడా కనిపిస్తాయి.*
*👉ఒక సబ్జెక్టు పూర్తి అయిన వెంటనే మరొక సబ్జెక్టు ప్రారంభమవుతుంది.*
**👉కావున విద్యార్థినీ విద్యార్థులు అందరూ ఇంటింటా చదువులో పంట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొంటూ, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మీ ప్రతిభను మెరుగుపరచుకోవాలి.*
*👉దయచేసి ఈ సమాచారాన్ని మన విద్యార్థిని విద్యార్థులకు చేరే విధంగా ఉపాధ్యాయ మిత్రులు కృషి చేయాలని ఆశిస్తున్నాము*
*🪱🦗🦋🐛🐌🐟🐢🦎🦆🐵🦄🦁🐰💐
Please give your comments....!!!