*📡అకడమిక్ క్యాలండర్‌లోని ప్రధాన అంశాలు✍*
💥ఫిబ్రవరి 1:
పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభం
💥మే 26 : చివరి పని దినం
💥మే 27 – జూన్ 13 :
వేసవి సెలవులు
*పరీక్షల షెడ్యూల్*
💥మార్చి 15 లోగా:
ఫార్మేటివ్ అసెస్‌మెంట్–1 పరీక్ష
💥ఏప్రిల్ 15 లోగా: ఫార్మేటివ్ అసెస్‌మెంట్–2 పరీక్ష
💥మే 7 – మే 13 :
9వ తరగతికి సమ్మేటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ) పరీక్షలు
💥మే 17 – మే 26 :
పదో తరగతి పరీక్షలు.
(మార్చి/ఏప్రిల్‌లో సైన్స్ సెమినార్లు, ఎగ్జిబిషన్లను వర్చువల్‌గానే నిర్వహించాలి).*మే 17 నుంచి టెన్త్ పరీక్షలు.*
*అకడమిక్ షెడ్యూల్ ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ, ఆదేశాలు జారీ చేయబడ్డాయి.*
Please give your comments....!!!