*🔥Information on promotions:🔥*
*▪️ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాతిపదికన వివిధ యాజమాన్యాలవారీగా మరియు క్యాడర్ వారిగా మరియు సబ్జెక్ట్ వారీగా ప్రమోషన్ ఖాళీలు ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉన్నది.*
1) ప్రభుత్వ PGHM -13
2) లోకల్ బాడీ PGHM - 110
డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు ఈ క్రిందివిధంగా ఉండే అవకాశం ఉంది.
1) SA సోషల్ దాదాపు 110
2) SA బయో సైన్సు దాదాపు 100
3) PHYSICS +ENGILISH దాదాపు 10-15
4) MATHS+ తెలుగు+హిందీ దాదాపు 30-40
300-350 వరకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం గలదు.
Please give your comments....!!!