Seniority list of ERST Nalgonda District as On 2015 July
🔊 *DEO NALGONDA*
*ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సమస్త ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా సెకండరీ గ్రేడ్ టీచర్j (SGT) తత్సమాన క్యాడర్ మరియు స్కూల్ అసిస్టెంట్ (SA's) తత్సమాన క్యాడర్ కు చెంది గతంలో పదోన్నతి సీనియారిటీ జాబితాలో వివరాలు నమోదు చేసుకోకుండా వున్న ఉపాధ్యాయులు వారి వారి ఉన్నత విద్యార్హత లు మరియు శాఖాపరమైన పరీక్షల ఉత్తీర్ణత వివరాలు ధరఖాస్తుతోపాటు ఒక జత జిరాక్స్ ప్రతిని DEO నల్లగొండ కార్యాలయంలో సమర్పిస్తూ తేదీ 8.01.2021 లోగా సీనియారిటీ జాబితాలో నమోదు చేసుకోవలసినదిగా కోరనైనది. ఇట్లు DEO NALGONDA*
Please give your comments....!!!