Type Here to Get Search Results !

Types Leaves of employees and short details in Telugu

*మీకు తెలుసా*..

👉🏿 సాధారణ సెలవులు (cl)  వరుసగా 10 రోజులు వాడరాదు

👉🏿జాతీయ,అంతర్జాతీయ స్థాయి స్పోట్స్ లో పాల్గొనే ఉపాధ్యాయులకు 30 రోజులు spl CL లు ఇస్తారు

👉🏿దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి ( క్యాన్సర్, మూత్రపిండాలు వ్యాధులు) 6 నెలలు పూర్తి వేతనం తో గల halfpay leave ఇస్తారు

👉🏿COMPRENSIVE CASUAL LEAVE ని GOVT అనుమతి ఇచ్చిన DATE నుండి 6 నెలల లోపు వాడుకోవాలి

👉🏿EARNLEAVE ని ప్రతి జనవరి 1 నుండి జూలై 1 వరకు ADVANCE గా 3 రోజులు జమచేయవచ్చు

EL లు service మొత్తంలో 300 రోజులు encashment చేసికోవచ్చు
GO .MS NO.232,DT 16.9.2005

👉🏿EOL లో 5A,5B ప్రకారం అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగి ONE YEAR  ఉద్యోగానికి ABSENT అయితే రాజీనామా చేయినట్లు బావిస్తారు GO. MS NO.129 ,DT 1.6.2007

👉🏿HALF PAY LEAVE(PERSONAL WORK).180 DAYs అనగా 6 నెలలు వరకు HRA, CCA లను పూర్తిగా చెలిస్తారు

HALFPAY LEAVE కి PREFIX, SUFIX కూడా వాడుకోవచ్చు

👉🏿మెడికల్ LEAVE...పెడితే...వాటికి HALFPAY LEAVE లు COMMUTE చేస్తే మీకు ఉన్న HALF PAY లీవులు వాడుకున్న రోజులకు రెట్టింపు తగ్గించును

ఇవి సర్వీస్ లో 480 గాను 240 రోజులు వాడుకోవచ్చు

ఇవి వాడుకోను సందర్భం లో దీర్ఘకాలిక వ్యాధులు గలవారికి
8 నెలల వరకు HRA, CCA లు పూర్తిగా చెలిస్తారు

👉🏿surrender leave లు 15/30 రోజులు సంవత్సరం లో ఏ నెలలోనైనా encashment చేసికోవచ్చు

SURRENDER LEAVE కి IR ఇవ్వరు

👉🏿MATERNATY LEAVE ని కాన్పు జరిగిన రోజునుండి 180 రోజులు జీతంలో కూడిన సెలవు ఇచ్చును

ఈ సెలవు వేసవిలో కాన్పు జరిగినా ,జరిగిన తేదీ నుండే 180 రోజులు వచ్చును

ఈ సెలవులో ఉన్నప్పుడు ఆర్థిక లాభం ఉంటే తిరిగి జాయిన్ ఐన తరువాతే ఇచ్చును

ఈ సెలవులో ఉండగా transfer  కొత్త ప్లేస్ report చేసి  సెలవులో ఉండాలి join అయితే leave cancel అగును

👉🏿అబార్షన్ జరిగిన వారికి 6 weeks సెలవు ఇచ్చును

GO MS NO 762,DT 11.08.1976

👉🏿PATERNATIVE LEAVE ని 15 రోజులు ప్రసవించిన తేదీ నుండి 6 నెలల లోపు వాడుకోవాలి

👉🏿CHILD CARE LEAVE  అనేది 60 రోజులు.GVSR

ఇది 3 సార్లు కి తగ్గకుండా వాడుకోవాలి మరియు  పిల్లలకు 18 సంవత్సరాలు వచ్చువరకె అనుమతి

ప్రత్యేక సందర్భంలో 22 YEARS  పూర్తి అయ్యే వరకు ఇస్తారు

దీనికి children date of birth certificate submit చేయాలి

ఈ leave ని CL, SPL CL తో కలిపి వాడరాదు కాని  మిగతా leaves  కలిపి వాడుకోవచ్చు

👉🏿 15 రోజులు దాటిన సెలవులు VACATION అంటారు...దీనికి  PREFIX, SUFIX వాడుకోవచ్చు

10 రోజులు దాటిన సెలవులకు  ముందు,వెనుక రెండు రోజులు రావాలి

10 రోజులు లోపు సెలవులు వస్తే  ముందు, వెనుక రోజుకు  ముందు CL వాడుకోవచ్చు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night