Guruvu.In

48th Dist level JNNSMEE 2020-21 Science exhibition Registration form

*జిల్లా విద్యాశాఖ, khammam

48 వ జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ ఎక్జిబిషన్

*(JNNSMEE 2020-21)*
*జిల్లా స్థాయి ఎక్జిబిషన్*

★రిజిస్ట్రేషన్ మరియు exhibit/ప్రాజెక్ట్ అప్లోడ్ కు చివరి తేదీ 06.03.2021★

★Exhibitions Evaluation 08.03.2021 & 09.03.2021*

★Exhibits/ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయుటకు లింక్
https://forms.gle/wFNZCoTquGHuBCAS7

ఇతివృత్తాలు మరియు ఉప అంశాలు

అంశం(Theme) - "టెక్నాలజీ అండ్ టాయ్స్"  (Technology and Toys)

ఉప అంశం (Sub-theme):

1. పర్యావరణ స్నేహపూర్వక పదార్థం (Eco friendly Material)

2. ఆరోగ్యం, పరిశుభ్రత మరియు శుభ్రత (Health, Hygiene and cleanliness)

3. ఇంటరాక్టివ్ సాఫ్ట్‌వేర్ (Interactive Software)

4. చారిత్రక అభివృద్ధి (Historical Development)

5. గణిత మోడలింగ్ (Mathematical modelling)

★గమనిక★ : అన్ని యాజమాన్యాలు ప్రభుత్వ,స్థానిక,kgbv, వివిధ Societies residential పాఠశాలలు, aided, unaided(ప్రైవేట్) ,HS/UPS
ప్రదానోపాధ్యాయులు పాఠశాలల 6నుండి 12 వ తరగతి విద్యార్థులు తప్పని సరిగా పాల్గొనేల  ప్రోత్సహించవలిసిందిగా కొరనైనది.
◆MEO s మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని పాఠశాలల HS/UPS ప్రదానోపాధ్యాయులకు సమాచారం అందించి
ఈ ఎక్సిబిషన్ సక్సెస్ కావడానికి కృషి చేయవలిసిందిగా సూచించనైనది.

వివరాలకు DSO B.Saidulu 9492005533 కు సంప్రదించగలరు.


   

-DEO khammam

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts