*🔥జనరల్ సైన్స్🔥*
*👉80 మార్కులు ఒకటే పేపర్ సమయం 3 గం.15 నిమిషాలు*
*👉ఇందులో భౌతిక శాస్త్రం 40 మార్కులు, జీవ శాస్త్రం 40 మార్కులుగా విభజించారు.*
*🖊️భౌతిక శాస్త్రం🖊️*
40 మార్కులు సమయం 1 గం. 35 ని.
పార్ట్ -ఎ మూడు సెక్షన్‌లుగా ఉంటుంది 30 మార్కులు
సెక్షన్ -1 (6 మార్కులు) ఇందులో 6 అతిలఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 3 ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. ఒకటి లేదా రెండు వాక్యాల్లో సమాధానం రాయాలి (3x2=6)
సెక్షన్ -2 (8 మార్కులు) ఇందులో 4 లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 2 ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. నాలుగు నుంచి ఐదు వాక్యాల్లో సమాధానం రాయాలి. (2x4=8)
సెక్షన్ -3 (16 మార్కులు) ఇందులో 4 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 2 ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు. ఎనిమిది నుంచి పది వాక్యాల్లో సమాధానం రాయాలి (2x8=16)
పార్ట్ - బి 10 మార్కులు
ఇందులో 10 కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 10 మార్కులు.
బిట్ పేపర్‌లో జవాబులు దిద్దినా, చెడిపి తిరిగి రాసినా మార్కులు వేయరు.
*🔥🖊️జీవ శాస్త్రం🖊️*
*👉40 మార్కులు సమయం 1గం.35 ని.*
*👉పార్ట్ -ఎ మూడు సెక్షన్‌లు గా ఉంటుంది 30 మార్కులు*
సెక్షన్ -1 (6 మార్కులు) ఇందులో 6 అతిలఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 3 ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. ఒకటి లేదా రెండు వాక్యాల్లో సమాధానం రాయాలి (3x2=6)
సెక్షన్ -2 (8 మార్కులు) ఇందులో 4 లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 2 ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు. నాలుగు నుంచి ఐదు వాక్యాల్లో సమాధానం రాయాలి (2x4=8)
సెక్షన్ -3 (16 మార్కులు) ఇందులో 4 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వీటిలో 2 ప్రశ్నలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు. ఎనిమిది నుంచి పది వాక్యాల్లో సమాధానం రాయాలి (2x8=16)
పార్ట్ - బి 10 మార్కులు
ఇందులో 10 కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 10 మార్కులు ఉంటాయి.
బిట్ పేపర్‌లో జవాబులు దిద్దినా, చెడిపి తిరిగి రాసినా మార్కులు వేయరు.
*🖊️గణితం🖊️*
*👉గణితం 80 మార్కులు. ఒకటే పేపర్ సమయం 3 గం. 15 నిమిషాలు*
*👉ఇందులో పార్ట్ -ఎ 60 మార్కులు, పార్ట్ -బి 20 మార్కులుగా విభజించారు*.
పార్ట్ -ఎ మూడు సెక్షన్‌లుగా ఉంటుంది. 60 మార్కులు. సమయం 2 గం. 45 ని.
సెక్షన్ -1 (12 మార్కులు) దీనిలో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి 3 ప్రశ్నలు రాయాలి. (6x2=12)
గ్రూపు-ఎ: 6 ప్రశ్నలకుగాను దీనిలో 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు మొత్తం 6 మార్కులు.
గ్రూపు-బి: 6 ప్రశ్నలకుగాను 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు మొత్తం 6 మార్కులు
సెక్షన్ -2 (16 మార్కులు) ఇందులో 8 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో 4 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు మొత్తం 16 మార్కులు (4x4=16)
సెక్షన్ -3: (32 మార్కులు) ఇందులో రెండు గ్రూపులు ఉంటాయి. ప్రతి గ్రూపు నుంచి 2 ప్రశ్నలు రాయాలి. (4x8=32)
గ్రూపు-ఎ: 4 ప్రశ్నలకు గాను 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు మొత్తం 16 మార్కులు.
గ్రూపు-బి: 4 ప్రశ్నలకు 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు మొత్తం 16 మార్కులు.
పార్ట్ - బి 20 మార్కులు సమయం - 30 ని.
ఇందులో 20 కూడా బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి.
బిట్ పేపర్‌లో జవాబులు దిద్దినా, చెడిపి తిరిగి రాసినా మార్కులు వేయరు.
Sir
ReplyDeletePlease keep ssc 10 th class model papers.
I did not find any where.
Please give your comments....!!!