Type Here to Get Search Results !

SSC 2021 Exams Time Table and Fee due dates

తెలంగాణ ‘పది’ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. మే 17 నుంచి పరీక్షలు ప్రారంభమై... మే 26తో ముగుస్తాయి. ఈ ఏడాది ఆరు పరీక్షలే జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్ష నిర్వహిస్తారు. మే 17న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకండ్‌ లాంగ్వేజ్‌, 19న ఆంగ్లం, 20న గణితం, 21న సామాన్య శాస్త్రం, 22న సాంఘిక శాస్త్రం పరీక్షలు నిర్వహిస్తారు. 







Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night