informed to school infrastructure
Service Moved to Production.
URL: schooledu.telangana.gov.in
Login with School User ID & Password
After Login,
Click on, School Information System (U-DISE) Tab
Under Services,
select "School Infrastructure"
*School Infrastructure Information*
*_The most urgent_*
30 వ తేదీ లోగా పాఠశాల Infrastructure సమాచారాన్ని online లో తదితర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా పొందుపర్చాలి.
Site లో login కావడానికి యూసర్ Name గా స్కూల్ DISE Code ను,Password School edu.telangana site యొక్క Paword ను వాడాలి.
2.ప్రస్తుత data sheet లో అదనంగా తరగతుల వారీగా, కులాల వారీగా విద్యార్థినీ విద్యార్థుల సంఖ్య పరంగా పొందుపర్చాలి.దినికై విద్యార్థులు సంఖ్య తరగతుల వారీగా ,కులాల వారీగా, బాల బాలికల వారీగా చేసుకోవాలి.
HM పేరు ,మొబైల్ నెంబర్, gmail ID పొందు పర్చాలి.
ఉపాధ్యాయుల వివరాలు (Regular Staff వివరాలు Teaching and Non Teaching Staff) trained ,untrained వివరాలు male female వివరాలు పొందుపర్చాలి.
గదులు నిర్మాణం, రిపైర్స్ విషయం లో మరింత లోతుగా సమాచారం పొందుపర్చాలి.
ఎంతమంది విద్యార్థులు desk లేకుండా కింద కూర్చుంటున్న విద్యార్థుల సంఖ్య పొందు పర్చాలి.
Toiles 4 రకాలుగా డేటా గలవు
కరెంట్ కనెక్షన్ ఉంటే మీటర్ నెంబర్ నమోదు చెయ్యాలి.
గ్రీన్ బోర్డు వివరాలు అవసరమైనవి నమోదు చెయ్యాలి.బ్లాక్ బోర్డ్ ను పరిగణలోకి తీసుకోవద్దు.
ప్లే గ్రౌండ్ square meters లో నమోదు చెయ్యాలి.compound wall రన్నింగ్ మీటర్స్ లో పొందుపర్చాలి.
తరగతి గదులు అవసరమైతే అందుబాటులో గల నిర్మాణ స్థలం square meters లో పొందు పర్చాలి.
Toilets ఒక యూనిట్ అంటే ఒక WBC బేసిన్ నాలుగు URINALS అని అర్థం.
Source of
GOVT,Locial Bodies,KGBV, Model School,URS,TREI పాఠశాలలు మాత్రమే నమోదు School Infrastructute ఆన్లైన్ చెయ్యగలరు.
అన్ని వివరాలు కూడా వాస్తవమైనవే నింపాలి .విలువలు మాత్రమే పొందు పర్చాలి .విలువల ప్రక్కన ప్రమాణాలు వ్రాయవద్దు .
Remarks కాలమ్ కూడా నింపాలి.
మేజర్ రిపైర్స్ కాలమ్ లో అదనంగా ఏ ఏ అంశాల్లో మేజర్ రిపైర్స్ అవసరమో పొందుపర్చాలి.
Sanction కంటే ముందు physical verification ఉండును.
Donations ,NGOS Donations పొందుపర్చాలి.
మేజర్ or డిస్మెంటల్ విషయంలో ఏదైనా సంశయం గా ఉంటే స్థానిక ప్రభుత్వ ఇంజనీర్ గారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
అద్దె భవనం స్వంత భవనం విషయంలో స్పష్టతతో పొందుపర్చాలి.
పాఠశాలలు బాగుచేసే అవకాశం కలదు. కావున వినియోగించుకోగలరు.
ఏ కాలమ్ కూడా Empty గా విడువకూడదు. System లో మాత్రమే అందుబాటులో కలదు. మొబైల్ లో రాదు.
ఏవైనా సందేహాలు ఉంటే సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటేశం గారిని సంప్రదించగలరు.
*లింక్*
Model Forms
Please give your comments....!!!