*📑Covid 1st Dose Certificate*
*కరోనా టీకా వేయించుకున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టీకా వేయించుకున్నప్పుడు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే, OTP వస్తుంది. OTP ఎంటర్ చేస్తే టీకా వేయించుకున్నవారి వివరాలు, సర్టిఫికెట్, రెండవ డోస్ ఎప్పుడు వేయించుకోవాలి అనే వివరాలు ఉంటాయి.*
*Link:👇*
Click here to register or download certificate
Model Certificate
1 Comments
Not available vaccine at suryapet dist supply the covccine
ReplyDeletePlease give your comments....!!!