👉 *TS Employees PRC Fixation Online Software (Final Version) Updated on 04.07.21*
*( ఫోన్ లో పని చేసే ఏకైక సాఫ్ట్ వేర్ )*
👉 *PRC ఫిక్షేషన్ ఫోన్ లోనే ఏ ఆప్ లు లేకుండానే సులభంగా ఒకే ఒక్క క్లిక్ తో చేసుకోవచ్చు. ఈ క్రింద లింక్ లో మీ వివరాలు నమోదు చేయగానే PRC ఫిక్షేషన్ ఫారంలు, బిల్ ప్రిపేర్ ఫారంలు ఆటోమాటిక్ గా జెనరేట్ అవుతాయి. PDF లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు.*
http://prc.g.guruvu.in/ts_prc_employee_fixation
http://prc.e.guruvu.in/ts_prc_employee_fixation
http://prc.f.guruvu.in/ts_prc_employee_fixation
http://prc.h.guruvu.in/ts_prc_employee_fixation
http://prc.c.guruvu.in/ts_prc_employee_fixation
*ఇందులో...*
👉 *1. అప్లికేషన్ ఫారం (1 సెట్)
👉 *2. ఫార్వర్డ్ లెటర్ MEO కు ( 5 సెట్ )
👉 *3. అనెక్జర్ -1 (అప్షన్ ఫారం 5 సెట్ )
👉 *4. ప్రొసీడింగ్స్, (5 సెట్ )*
👉 *5. Annexure-2 ( 4 సెట్ )*
👉 *6. అప్పెండిక్స్-1 ( 4 సెట్ ) *
👉 *7. అప్పెండిక్స్-2 ( 4 సెట్ )*
👉 *8. డిఫరెన్స్ టేబుల్స్ - నోషనల్*
👉 *9. డిఫరెన్స్ టేబుల్స్ - మొనేటరి*
👉 *10. డిఫరెన్స్ టేబుల్స్ - నెట్*
*వీటితో పాటుగా...*
👉 *11. సర్వీస్ బుక్ లో రాసే ప్రో ఫార్మా లు (Stamp )*
👉 *12. ఫ్యూచర్ సాలరీ*
👉 *13. సాలరీ డిఫరెన్స్ టేబుల్స్*
రెడీ మేడ్ గా ఆటోమాటిక్ గా జెనరేట్ అయి వస్తాయి.
👉 *ఉద్యోగులు వ.సంఖ్య 1,2,3 లు తమ DDO గారికి ఇవ్వాలి. ఇక PS, UPS లలో పనిచేసే SGT, SA, LP, PS HM లు వీటిని కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లకు ఇవ్వాలి. కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఆయన పరిధిలో ఉన్న అందరివీ ఫార్వర్డ్ లెటర్ జత చేస్తూ ఒరిజినల్ సర్వీస్ బుక్ లను MEO గారికి పంపుతారు. MEO గారిచే వెరిఫై చేయబడి PRC ఫిక్సేషన్ అవుతాయి. దీనిని అనుసరించి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఎరియర్స్ బిల్ చేస్తారు. వ.సంఖ్య 4 , 5,6,7,8,9,10 లు IFMS లోనే జనరెట్ అవుతాయి. వీటి ప్రకారం కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఉద్యోగుల సర్వీస్ బుక్ లలో రాస్తారు. వివరాలకు మీ DDO ను సంప్రదించండి.*
మా నెంబర్ 9494362244 మీ గ్రూప్ లో కలపండి
**********************************************
👉 *PRC Fixation Online Software Latest*
*Updated on 03.07.2021*
(కముటేషన్ లో మార్పు, సర్వీస్ లెక్కింపు, నామినేషన్, చెక్ లిస్ట్ లు అప్ డేట్ చేశారు)
👉 *జూన్ 2018 తర్వాత రిటైర్డ్ అయిన వారు తమ రిటైర్డ్ అయిన స్థానం నుండి PRC ఫిక్షేషన్ చేసుకుని, PRC పెన్షన్ ఫిక్షేషన్ ప్రపోజల్స్ ను AG కి పంపాల్సి ఉంటుంది. తర్వాత ఏరియర్స్ బిల్ చేస్తారు. అప్పటి వరకు పాత పెన్షన్ నే పొందుతారు.*
👉 *PRC పెన్షన్ ఫిక్షేషన్ ప్రపోజల్స్ ఫోన్ లోనే సులభంగా ఒకే ఒక్క క్లిక్ తో చేసుకోవచ్చు. ఈ క్రింద మీ వివరాలు నమోదు చేయగానే పెన్షన్ ఫిక్షేషన్ ప్రపోజల్స్ అన్ని వివరాలు నింపిన ఫారంలు ఆటోమాటిక్ గా ఫోన్ లోనే జెనరేట్ అవుతాయి.*
http://prc.g.guruvu.in/ts_prc_pensioner_fixation
http://prc.f.guruvu.in/ts_prc_pensioner_fixation
👉 *పైన లింక్ లో జూన్ 2018 తర్వాత రిటైర్డ్ అయిన వారి ప్రస్తుత మరియు రాబోయే పెన్షన్ బేసిక్ తెలుస్తుంది. దీనిని ఈ క్రింది లింక్ లో నమోదు చేస్తే ఏరియర్స్ టేబుల్స్ వస్తాయి.*
http://prc.e.guruvu.in/ts_prc_pensioner_arrears
01-07-2018 తరువాత జాబ్లో జాయిన్ వారి పిఆర్సి సాఫ్ట్వేర్ సంగతి పెట్టలేదు కదా సార్
ReplyDeletePlease give your comments....!!!