Type Here to Get Search Results !

UDICE Forms, Schedule, Procedure and Direct link

Step by step Process


Then Enter your school DICE Code and password enter capcha hit submit

Click on service
Click on DCF print

Then you may download your school DICE DCF forms

Primary School DCF Form

Upper Primary School DCF Form


*U-DISE మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.*


*UDISE-2021*

*అందరు PS&UPS&HS ప్రదానోపాధ్యాయులకి,*

*ఈ సంవత్సరం UDISE-2021 DCF ఫార్మాట్ లు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలని కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు.*

*DOWNLOAD మరియు నింపే విధానం*

1.మొదటగా 
*schooledu. telangana. gov. in* వెబ్సైట్ లోకి లాగిన్ కావాలి.

*2.వెబ్సైట్లో Login select చేసి--->other login లోకి వెళ్ళాలి.*

*3.అప్పుడు other login లో మీ పాఠశాల*
 User Id: *Udise code*, Passwordలని ఎంటర్ చేయాలి.

4.వెబ్సైట్ open అయిన తర్వాత 
*School Information System(U-DISE)* లో Click here ని Select చేయాలి.

*5.తర్వాత Services లోకి వెళ్ళాలి.* 
అందులో *DCF PRINT* ని
Select చేసుకొని *Print Option ద్వారా Print తీసుకోవాలి.*

*6.Print తీసుకున్న తర్వాత ఒక Set Xerox తీయాలి.*

*మొదటగా Duplicate Form నింపాలి. దీనికోసం RedPen తో Round చేసి Correction చేయాలి.*

*ఆ తర్వాత ఒరిజినల్ form నింపాలి.*

*7.పూర్తి స్థాయిలో Original form నింపిన తర్వాత సంతకం చేసి స్టాంప్ వేసి CRP లకు అందజేయాలి.*

*8. COMPLEX HM మరియు CRP లు ప్రతి స్కూల్ Udise DCF ని 100%వెరిఫై చేసి సంతకం చేయాలి.*

*9.CHM సంతకం చేసిన FORM ను MRC లో అందజేయాలి.*

*10. MEO గారు అన్ని కాంప్లెక్స్ లు కలుపుకుని 25%VERIFY చేయాలి. ఆ తర్వాత MRC లో CRP ల సహకారంతో MRC సిబ్బంది DATA ENTRY చేయాలి*
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night