*రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు - 2021*
*అర్హులు :*
1. లోకల్ బాడీ & Govt స్కూల్ లలో పనిచేస్తున్న అన్ని కేడర్ లా టీచర్స్ & హెడ్మాస్టర్ లు
2. TRIES (నేరెల్ల ) లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ , PGT & TGT లు
3. IASE, CTE & DIET లలో పనిచేస్తున్న లెక్చరర్స్
*అర్హతలు :*
1. హెడ్మాస్టర్ & ప్రిన్సిపాల్ లకు కనీసం 15 సంవత్సరాల సర్వీసు పూర్తి అయి ఉండాలి
2. పైన సూచించిన మిగిలిన అన్ని కేడర్ ల టీచర్స్ , PGT, TGT & లెక్చరర్ లకు కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయి ఉండాలి
*సబ్మిట్ చేయవలసినవి*
1. నిర్ణీత ఫార్మాట్ లో అప్లికేషన్ ఫారం
2. సంబంధిత ఆధారాలు
(ఫొటోస్ & news paper cuttings ) జత చేయాలి
3. No aligation certificate
4. No court case pending certificate
5. Service certificate
*అన్ని రెండు సెట్స్ అందజేయాలి*
చివరి తేది : 05.08.2021
Please give your comments....!!!