Type Here to Get Search Results !

Memo.No.5536, Dated:03 .09.2021 Academic Calendar for Classes I to X for the Academic Year 2021-22

Memo.No.5536, Dated:03 .09.2021 Academic Calendar for Classes I to X for the Academic Year 2021-22

*🌳అకడమిక్ క్యాలెండర్ విడుదల*

ప్రభుత్వం ప్రకటించిన విద్యాక్యాలెండర్ ప్రకారం 2021-22 విద్యాసంవత్సరంలో 213రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి.వచ్చే ఏడాది ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించనున్నారు.



*♦️పండగ సెలవులు ఇలా..*
ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు 12 రోజులపాటు దసరా సెలవులు, 6రోజులు సంక్రాంతి సెలవులు. దసరా సెలవులు అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 17 వరకు, సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయి. అయితే మిషనరీ స్కూళ్లకు మాత్రం డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ సెలవులు ఇవ్వనున్నారు

*♦️సిలబస్ పూర్తి, పరీక్షల వివరాలు..*
* ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఫిబ్రవరి 28 నాటికి సిలబస్‌ పూర్తి చేయాలి.

* పదోతరగతి విద్యార్థులకు జనవరి 10 నాటికి సిలబస్‌ పూర్తి చేయాలి.

ఫార్మేటివ్ అసెస్‌మెంట్-1 (ఎఫ్‌ఏ) పరీక్షలకు గడువు: అక్టోబర్ 5

ఫార్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలకు గడువు: జనవరి 31



* డిసెంబరు 1 నుంచి డిసెంబర్ 8 వరకు సమ్మెటివ్-1 పరీక్షలు.

* ఏప్రిల్‌ 7 నుంచి ఏప్రిల్‌ 18 వరకు సమ్మెటివ్-2 పరీక్షలు.

* ఫిబ్రవరి 28 నాటికి పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షలు పూర్తి చేయాలి.

* ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయి.


Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Recent Posts