🍲 *ప్రతి నెల చివరి రోజున మధ్యాహ్న భోజన బిల్ CRC/MRC లో సబ్మిట్ చేయాలి కావున...*
🥗 *ఒక విద్యార్థి నుండి 1500 విద్యార్థుల వరకు మధ్యాహ్న భోజన పూర్తి రెడీ రెకానర్ టేబుల్స్. ఇందులో వంటలో వాడాల్సిన బియ్యం, నూనె, కూరగాయలు, పప్పు లెక్క లతో పాటు వంట బిల్, గుడ్డు బిల్ , మొత్తం బిల్ వస్తాయి.*
🍛 *మిడ్ డే మీల్స్ బిల్ ఆన్లైన్ సాప్ట్ వేర్ - విద్యార్థుల హాజరు నమోదు చేయగానే బిల్ రెడీ మేడ్ గా జెనరేట్ అవుతాయి*
🍱 *మిడ్ డే మీల్స్ బిల్ కాల్కులేటర్ PS, UPS HS లకు*
📑 *రోజు వారీ హాజరు రిజిష్టర్ నెల మొత్తం ఒకే పేజీలో... మిడ్ డే మీల్స్ బిల్ తయారు చేయడానికి అనుకూలంగా, తక్కువ ఖర్చు, మార్కెట్ లో రోజు కో పేజీలో ఉంది, ధర 75 రూ. ఇందులో ఒకే పేజీలో అన్ని రకాల వివరాలు రాసుకోవచ్చు.*
Please give your comments....!!!