Type Here to Get Search Results !

School Registration, Verify Procedure in Vidyanjali Website

*దేశ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల లను దాత (donor) లతో కలిపే అద్భుత వేదిక*

*Vidyaanjali 2.0*

*ఈ వెబ్సైట్ ద్వారా స్కూల్ హెడ్మాస్టర్ లు రిజిస్టర్ చేసుకొని ఇందులోకి లాగిన్ అయ్యి స్కూల్ లో ఉన్న అవసరమైన మాలిక వసతుల వివరాలు నమోదు చేసుకోవాలి అలాగే ఈ వెబ్సైట్ లోకి donor లు కూడా రిజిస్టర్ చేసుకొంటారు Donor లు వారి లాగిన్ ద్వారా ఏ స్కూల్ లకు ఏ అవసరాలు ఉన్నాయి. తెలుసుకొని వాటిని సమకూర్చడానికి ప్రయత్నిస్తారు*

 *కావున ఇట్టి వేదికను అందరూ ప్రభుత్వ పాఠశాలల (Govt, Localbody మోడల్ స్కూల్ & KGBV ) హెడ్మాస్టర్/ ప్రిన్సిపాల్ ఉపయోగించుకోవాలి*

కావున అన్ని స్కూల్స్ ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేయగలరు

ఇక్కడ క్లిక్ చేయగానే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. 


ఇప్పుడు మీ పాఠశాల UDICE CODE ను నమోదు చేసి Capcha రాసి సబ్మిట్ చేయాలి.

తర్వాత మీ HM ఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ని రాయాలు. అప్పుడు మీకు ఒక OTP వస్తుంది.


 అది రాయాలి. అలా రాసిన తర్వాత మీరు రిజిష్టర్ అయినట్లు ఈ రకంగా వస్తుంది.


ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసి లాగిన్ అవ్వండి

స్కూల్ పైన చుక్క పెట్టి గెట
 otp పైన క్లిక్ చేయగానే మీ నంబర్ కు ఒక otp వస్తుంది అది నమోదు చేయగానే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.



*💥విద్యాఅంజలి వెబ్ పోర్టల్ లో మన స్కూల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగో తెలిపే వీడియో.*

*👨‍💻రిజిస్ట్రేషన్ తర్వాత మన స్కూల్ ను వెరిఫై చేసుకోవడం కూడా తెలుపడం జరిగింది.*

*🎯తక్కువ టైం లో...సులభంగా ఉన్న వీడియో*



Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.