*📡నూతనంగా జిల్లాకు వచ్చే ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ప్రాధాన్యత అంశాలు:✍️*
(1) Pteferencial కేటగిరిలో ఉన్న ఉపాధ్యాయులకు ముందు తీసుకుంటారు.
(2) *spouse ఉపయోగించుకునే వారిని spouse పనిచేస్తున్న ప్రాంతానికి పంపుతారు(Towards spouse).spouse సర్టిఫికెట్లు/EHS card సిద్ధంగా ఉంచుకోవాలి.*
(3) ఉపాధ్యాయులు సీనియారిటీ మరియు వేకెన్సీ లిస్టులు క్లియర్ గా పరిశీలించుకోవాలి.
(4) టీచర్స్ అందరూ ఆప్షన్ ఫామ్స్ ముందుగానే ఇవ్వాలి.
Nalgonda Dist
Please give your comments....!!!