ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ/ జిల్లాపరిషత్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు తెలియచేయునది ఏమనగా, ప్రభుత్వ ఉపాధ్యాయుల అన్ని కేటగీరిల వారీగా సీనియారీటి జాబితాను మరియు లోకల్ బాడీ ప్రధానోపాధ్యాయుల సీనీయారిటీ లిస్ట్ వెబ్సైట్ లో ఉంచడం జరిగింది. ఈ సీనీయారిటి జాబితాలో తప్పులను సవరించుకోవడానికి మన జిల్లా విద్యాశాఖా కార్యాలయాలలో ఏర్పాటు చేయబడిన కౌంటర్ లలో రేపు అనగా తేది: 16/12/2021 ఉదయం 12:00 గంటల లోపు మీకు సంబంధించిన జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయంలో తప్పులను సవరించుకోగలరు.
ఇట్లు,
జిల్లా విద్యాశాఖాధికారి మరియు ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి
Please give your comments....!!!