1. Who are working in Siddipet District previously and also allotted to Siddipet District are informed to submit their report and allocation order copy to the concerned MEO.
2. The MEOs are requested to collect the above forms of the teachers and submit in O/o DEO, Siddipet along with consolidated report (Excel)
3. The teachers who are worked in other district previously and allocated to Siddipet District are instructed to submit their report along with allocation order copy at O/o DEO, Siddipet only.
District Educational Officer,
Siddipet District.
మిత్రులందరికీ నమస్కారం
SGT మరియు కొన్ని క్యాడర్ల అలాట్మెంట్ లిస్టులు విడుదల కాబడినవి.
లిస్టు లు మాత్రమే వచ్చాయి వ్యక్తిగతంగా sms కూడా వస్తుంది.
Link ద్వారా orders download చేసుకున్నాక జాయినింగ్ ఉంటుంది.
ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెలియజేస్తాము
SGT లేక ఇంకెవరికైనా అలాట్మెంట్ లో టెక్నికల్ గా లేక ఏదైనా పొరపాటు దొర్లితే జిల్లా శాఖ దృష్టికి తీసుకు రాగలరని మనవి
Pdf ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్ పైన సెర్చ్ బాక్స్ లో మీ Emp Id No. లేదా మీ phone numberలేదా మీ పేరును ఎంటర్ చేయండి.మీ అర్డర్ వస్తుంది.
LP Telugu LB
Please give your comments....!!!