Type Here to Get Search Results !

ERSTWHILE MEDAK DISTRICT : OPTIONS SUBMITTED BY THE TEACHERS List All Cadre AS ON 16.12.2021



ERSTWHILE MEDAK DISTRICT : OPTIONS SUBMITTED BY THE TEACHERS List All Cadre AS ON 16.12.2021

(అనాలసిస్ )
👇👇

*SGT TM 1st option*

*Sangareddy 2106/2310*
*Siddipet 1898/1269*
*Medak 1276/1701*

*1St ఆప్షన్ సంగారెడ్డి పెట్టిన మిత్రులు ఎవరు కూడా మరో జిల్లాకు వెళ్ళరు*

*సిద్దిపేట లో 629 మంది ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారు*
*సిద్దిపేట నుండి 425 మెదక్ కి 204 మంది సంగారెడ్డి కి రావడం జరుగుతుంది*


------------------------------------
*_ మెదక్ జిల్లా_
--------------------------------------

సీనియర్టీ జాబితా, ఆప్షన్స్ జాబితా లు వేర్వేరు..

కాబట్టి మిత్రులు ఆందోళన చెందకండి...

సీనియర్టీ జాబితా లో మీ వివరాలు సరి చూసుకోండి...

ఆప్షన్ జాబితా లో మీరు ఇచ్చిన జిల్లాల ఆప్షన్స్ సరిగా ఉన్నాయా లేవా అని సరి చూసుకోండి

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

--options ఇచ్చిన pdf ఫైల్స్ Employee id ప్రకారం సీరియల్ నెంబర్ లో ఉన్నవి 
ఇది seniority list కాదు,


Dear friends....

ఆప్షన్ జాబితా లో మీరు ఇచ్చిన ఆప్షన్స్ లో ఒక రకం గా,జిల్లా విద్యాశాఖ ఇచ్చిన జాబితా లో మరొక రకంగా ఉంటేనే సవరిస్తారు...అది కూడా ఈ రోజు 11.గంటల వరకు మాత్రమే...

అంతే కానీ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం లేదు....
గమనించగలరు...

Total SGT T/M in Medak 5412. 
1st option siddpet -1972

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night