1▪️కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా): భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి
2▪️బాసర జోన్ (39.74 లక్షల జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
3▪️రాజన్న జోన్ (43.09 లక్షల జనాభా): కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
4▪️భద్రాద్రి జోన్ (50.44 లక్షల జనాభా): కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
5▪️యాదాద్రి జోన్ (45.23లక్షల జనాభా): సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ
6▪️చార్మినార్ జోన్(1.03 కోట్ల జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
7▪️జోగులాంబ జోన్ (44.63 లక్షల జనాభా): మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, వికారాబాద్
🔘 *రెండు మల్టీ జోన్లు:*
▪️కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి (1.61 కోట్ల జనాభా)
▪️యాదాద్రి, చార్మినార్, జోగులాంబ (1.88 కోట్ల జనాభా)
*🔊8లోపు ఉద్యోగుల సీనియారిటీ జాబితా ఇవ్వండి*
*🔶అన్ని శాఖల సెక్రటరీలు, కలెక్టర్లకు సీఎస్ ఆదేశం*
*🍥ఉద్యోగుల సీనియారిటీ జాబితా సిద్ధం చేసి ఈ నెల 8లోపు అందజేయాలని సీఎస్ సోమేశ్కుమార్ అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రట రీలు, సెక్రటరీలు, జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాతో పాటు జోనల్/ మల్టీజోనల్ ఉద్యోగుల కేటాయింపునకు అన్ని ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగుల సీనియారిటీపై నివే దిక ఇవ్వాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ జాబితా సేకరణలో 12 అంశాలను జోడించారు. ఆ ఫార్మాట్ ప్రకా రమే వివరాలు సేకరించి పంపించాలని ఆదేశించారు*
*SUBJECT CODES IN CADRE STRENGTH...*
*GHM 11*
*LFL HM 12*
*SA MATHS 13*
*SA PHY SCI 14*
*SA BIO SCI 15*
*SA SOC 16*
*SA ENG 17*
*SA TEL 18*
*SA HIN 19*
*SGT 28*
*LP T 29*
*LP H 30*
*PET 38*
*CRAFT 123*
స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు విధివిధానాల ప్రకటన
ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ
2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి ఉద్యోగుల విభజన
కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన
ఉద్యోగుల కేటాయింపు కోసం కమిటీల ఏర్పాటు
జిల్లాస్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ
మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ
ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ
మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అనంతరం ప్రక్రియ
0 Comments
Please give your comments....!!!