👉 *5-10 తరగతుల SC &ST విద్యార్థులకు*
👉 *9-10 తరగతుల BC విద్యార్థులకు*
*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ కి apply చేసుకోవడానికి వెబ్సైట్ అందుబాటులో ఉంది*
*చివరి తేదీ : 31.01.2022*
*స్కాలర్షిప్ amount సంవత్సరానికి*
👉 5th - 8th girls : 1500/-
👉 5th - 8th boys : 1000/-
👉 9th & 10th boys & girls : 2500/-
*స్కాన్ చేయవలసినవి:*
👉 *ఫోటో*
👉 *ఆధార్ కార్డు*
👉 *బ్యాంక్ పాస్ బుక్*
*సబ్మిట్ చేయవలసినవి:*
✍️ *ప్రింటెడ్ అప్లికేషన్*
✍️ *స్టడీ సర్టిఫికేట్*
✍️ *ఆధార్ కార్డు xerox*
✍️ *బ్యాంక్ పాస్ బుక్ xerox*
✍️ *కులం సర్టిఫికేట్ xerox*
✍️ *ఆదాయం సర్టిఫికేట్ ఒరిజినల్*
*Apply చేయడానికి ఎలాంటి యూజర్ ఐడీ కానీ పాస్వర్డ్ కానీ అవసరం లేదు.*
*వెబ్సైట్ లింక్ కోసం క్లిక్ చేయండి*👇
అప్లికేషన్ ఫారం లు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి
0 Comments
Please give your comments....!!!