_👉🏻అన్ని ఫోటోలు మొదటగా ఒక ఫోల్డర్ లో సేవ్ చేసుకోవాలి ఫోటోలన్నీ 500kb లోపు రీసెట్ చేసుకోవాలి._
ఈ క్రింద క్లిక్ చేసి ఫోటోలను సైజ్ సులభంగా తగ్గించవచ్చు. ఫోటో లు అప్లోడ్ చేయగానే వాటి సైజ్ తగ్గి నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏ ఫోటోలు ఇందులో సేకరించ బడవు. కేవలం సైజ్ మాత్రమే తగ్గుతుంది.
ఫోటో ల సైజ్ తగ్గించడానికి ఇక్కడ గల లింక్ ల పై క్లిక్ చేయండి క్లిక్ చేయండి
_👉🏻Prabandh portal లాగిన్ చేసి, ఫోటో అప్లోడ్ సెలెక్ట్ చేయాలి. Choose file select చేసి గ్యాలరీ లోని ఫోటోలను అప్లోడ్ చేసి సేవ్ చేయాలి._
User Name: Your School UDICE CODE
EX 36181800501
Password: Your School UDICE CODE
EX 36181800501
మీ పాఠశాల u dise code పాస్వర్డ్ ఎంటర్ చేయగానే పైన తెలిపినట్లుగా ఫోటో వస్తుంది అందులో కొత్త పాస్వర్డ్ మీ ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి నమోదు చేయాలి
కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత పైవిధంగా ఫోటో వస్తుంది అక్కడ అ అప్లోడ్ ఫోటో మొదటి లైన్ లో ఉన్న దాన్ని టచ్ చేయండి
పై విధంగా ఫోటో అప్లోడ్ చేయడానికి ఒక పేజీ వస్తుంది ఇది ముందుగానే ఈ క్రింద తెలిపిన వాటి ఫోటోలు తీసి పెట్టుకొని వాటి సైజ్ తగ్గించుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా ఫోటోలు అప్లోడ్ చేయాలి వీటి యొక్క ఫోటోలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
మాదిరి ఫోటోలు
మీ ఫోటోలను అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయాలి తర్వాత వస్తుంది
0 Comments
Please give your comments....!!!