దీనిని ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం
● ఈ అవకాశం DIAMOND and PLATINUM వారికి మాత్రమే..
Step 1:
Step 2:
➤మీ యూజర్ ఐడి పాస్వర్డ్ నమోదు చేసిన తర్వాత....
Step3:
REQUEST & ENQUIERIES కి వెళ్ళండి
Step 4:
Select OD for CSP A / C
Step 5:
▸ Select the CSP A / C on which the OD facility to be availed .
మీకు OD ఓవరడ్రాఫ్ట్ వచ్చే అమౌంట్ ఇక్కడ కనపడుతుంది.
Step 6:
మీ ఫోన్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటీపీ ని ఇక్కడ నమోదు చేసినట్లు అయితే ఈ డబ్బు మీ అకౌంట్ లోకి చేరిపోతుంది.
➤ OD created .
Step 7:
ఒకవేళ పై ఫోటోలో చూపించినట్టుగా మీకు అమౌంట్ చూపించనట్లు అయితే ఈ క్రింద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ ను రాసి మీ బ్యాంకు బ్రాంచ్ లో ఇవ్వండి
.
* No physical documents needed .
SEGMENTATION Of Corporate Salary Package Eligibility
Platinum ( Net Rs.1,00,000 / Monthly Salary ) and above Min . Balance Charges NIL
Diamond Rs.50,001 / - to Rs.1,00,000 /
Gold Rs.25,001 / - to Rs.50,000 / *
Silver Rs.10,000 / - to Rs . 25,000 /
Please give your comments....!!!