Type Here to Get Search Results !

COVID 19 Precautions to be taken in Schools

ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా

తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తేదీ:01.02.2022నుండి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమవుతున్న సందర్భంగా* పాఠశాల కు హాజరు కాబోతున్న మీ అందరికీ కూడా స్వాగతం.. సుస్వాగతం.

*ఈ సందర్భంగా ఈ క్రింద సూచించబడిన సూచనలు సలహాలను విధిగా పాటించాల్సిందిగా కోరడమైనది.*

1.🛺🚌 బస్సు లేదా ఆటోలలో వచ్చేవారు ప్రయాణ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండేవిధంగా అనగా తక్కువగా మాట్లాడుతూ, *మాస్క్ ధరించి ఉండవలెను

2.🧂 కనీసం రెండు బాటిల్స్ లో మంచి నీటిని తమ వెంట తెచ్చుకోవలెను. ఇట్టి నీటిని ఇతరులతో పంచుకోరాదు.

3.🍚 *మధ్యాహ్న సమయంలో భోజనము ఇతరులతో పంచు కోరాదు*.

4.🥄 భోజన సమయంలో చెంచా ను ఉపయోగించడం మంచిది

5.😷 *పాఠశాలలో తప్పనిసరిగా మాస్కు ధరించాలి*

6.🧴 *చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకున్న తరువాతనే పాఠశాలలోకి ప్రవేశించాలి*

7.👬👬 *పాఠశాలలో గుంపులుగా తిరగడం మరియు మధ్యాహ్న సమయంలో కలిసి భోజనం చేయడం పూర్తిగా నిషిద్ధం*

8.🤝 కరచాలనాలకు స్వస్తి పలకండి

9.🙏నమస్కారం ద్వారా పలకరించండి.

10.🧍‍♂️. 🧍‍♂️ *ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించండి*.

11.🎒 మీ రూల్ నెంబర్ వారీగా కేటాయించిన గదిలోనే ప్రతిరోజు కూర్చోవాలి.

12.🏏 *ఆటలకు తాత్కాలిక విరామం ఇవ్వండి*.

13.🪣 *వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి*.

14.🚽 *మరుగుదొడ్లను ఉపయోగించిన పిదప చేతులు శుభ్రం చేసుకోండి*.

15.💉 *ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా పాఠశాల హెచ్.ఎం./టీచర్లకు మరియు తల్లిదండ్రులకు తెలపండి*.
*విద్యార్థులకు సూచనలు*
  
01/02/2022.నుండి పాఠశాలలు ప్రారంభం.
                                          
1.ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి పాఠశాలకు రావాలి.అదనముగా(extra) ఇంకో మాస్క్ వెంట తెచ్చు కోవాలి.

2.మీ బ్యాగ్ లో హ్యాండ్ వాష్ ఉండాలి.

3.సానిటైజార్ కూడా దగ్గర ఉండాలి.

4.మీకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి.

5.MDM కొసం ప్లేట్ తెచ్చు కోవాలి.

6. పాఠశాలలో , తరగతి గదిలో, ఆట స్థలములో మరియు మధ్యాహ్న భోజన సమయములో ఎక్కడైనా భౌతిక దూరం పాటించాలి.

7. వాటర్ బాటిల్స్ లో త్రాగునీరు తెచ్చు కోవాలి.

8. కర్చీఫ్ తెచ్చు కోవాలి.

9. ఏదైనా (వేస్ట్) పొడి గుడ్డ తెచ్చుకొని మీరు కూర్చొనే చోట శుభ్రం చేసుకోవాలి.

పై వి అన్ని మనము ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన జాగ్రతలు.

                  ఇట్లు
      ప్రధానోపాధ్యాయులు
ZPHS /UPS/PS

16.ఎప్పటికప్పుడు టీచర్లు ఇచ్చే సూచనలను పాటిస్తూ కరోనా నుండి *మనల్ని మనం, మన మిత్రుల్ని మరియు తోటివారిని కాపాడుకుంటూ చక్కటి విజ్ఞానాన్ని అంది పుచ్చుకుంటారని ఆశిస్తూ* ...

🔆పై సూచనలు విద్యార్థులు,ఉపాధ్యాయులు అందరు పాటించేలా ప్రధానోపాధ్యాయులు చర్యల తీసుకోవాలని కోరుకుంటూ
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night