*📄 ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్లినా ,ఎక్కడ చూసినా Vaccination Certificate అడుగుతున్నారు అలా అడిగినప్పుడు మన ఫోన్ లో ఈ 9013151515 నంబర్ ని Save చేసుకొని WhatsApp లో "Certificate" అని టైప్ చేసి Send చేస్తే OTP వస్తుంది ఆ OTP ఎంటర్ చేస్తే మన Vaccination Certificate ని WhatsApp కి PDF లో వస్తుంది*
Vaccination certificate
ReplyDeletePlease give your comments....!!!