👉 *జనవరి 3, 2022 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది*
👉 ఈ వయసు వారికి *కోవాక్సిన్ టీకా మాత్రమే* ఇవ్వాలి
👉 *phc/uphc/chc/Ah/Dh లలో మాత్రమే* ఈ సెషన్ నిర్వహించాలి
👉 15-18 మరియు 18+ వారికి సెషన్స్ *వేరు వేరుగా* నిర్వహించాలి
👉 *ఆధార్ (లేదా) స్టూడెంట్ id కార్డ్ తో రిజిస్ట్రేషన్ చేయాలి*
👉 *టీకా వేసాక 30 min వేచి ఉండమని చెప్పాలి*
👉 *2వ డోస్ 28 రోజుల తర్వాత వేయాలి*
👉 *ఏ కారణం చేతనో td, typhoid, ARV తదితర వాక్సిన్ లు తీసుకున్న వారు ఆ తేదీ నుండి 4వారాల తర్వాత ఈ టీకా తీసుకోవచ్చు*
👉 *కోవిడ్ వ్యాధి వచ్చి తగ్గిన వారు 3 నెలల తరువాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు*
*ప్రికాషన్ డోస్:*
👉 *జనవరి 10 , 2022 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది*
👉 HCW ,FLW, 60+ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి *ప్రికాషన్ డోస్* ఇవ్వడం జరుగుతుంది
👉 *2వ డోస్ తర్వాత 9 నెలలు (లేదా) 39 వారాలు* దాటిన వారు అర్హులు
👉 *లబ్ది దారుల సమ్మతి మేరకు, ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు ఈ డోస్ తీసుకోవచ్చు*
👉 *ఏ టీకా అనేది త్వరలో ప్రభుత్వం చెపుతుంది*
👉 *ఏ కారణం చేతనో td, typhoid, ARV తదితర వాక్సిన్ లు తీసుకున్న వారు ఆ తేదీ నుండి 4 వారాల తర్వాత ఈ టీకా తీసుకోవచ్చు*
👉 *కోవిడ్ వ్యాధి వచ్చి తగ్గిన వారు 3 నెలల తరువాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు*
*భారత ప్రభుత్వం చే ఆదేశించబడిన కోవిడ్ వాక్సినేషన్ కు సంబందించిన అన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి*
Please give your comments....!!!