*మూడేళ్లలో.. మూడు దశల్లో...
*తొలి విడతలో 9,123 స్కూళ్ల అభివృద్ధి..
*మొదటగా మండలాల్లో అత్యధిక ఎన్ రోల్ మెంట్ ఉన్న (35శాతం) స్కూళ్లలో అమలు..
*ప్రతీ పాఠశాలలో పటిష్టం చేయనున్న 12 విభాగాలు*
1.నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు
2.విద్యుద్దీకరణ
3.తాగునీటి సరఫరా
4.విద్యార్థులు, సిబ్బందికి సరిపోయే ఫర్నిచర్
5.పాఠశాల మొత్తం పెయింటింగ్ వేయడం
6. పెద్ద, చిన్న మరమ్మతులు చేపట్టడం
7.గ్రీన్చాక్ బోర్డుల ఏర్పాటు
8.ప్రహరీ గోడల నిర్మాణం
9.కిచెన్ షెడ్లు నిర్మాణం
10.శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్ రూంల నిర్మాణం
11.ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్ ఏర్పాటు
12.డిజిటల్ విద్య అమలు
Please give your comments....!!!