*🔵ఏపీ: ప్రభుత్వ ఉద్యోగుల డీఎలు విడుదల.*
*అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు డీఎలు విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జులై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు అన్ని డీఏలను విడుదల చేసింది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ప్రకటన మేరకు జీవోలను జారీ చేశారు. రివైజెడ్ పే స్కెల్ 2022, 23 శాతం ఫిట్ మెంట్ అమలు చేస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఏప్రిల్ 1, 2020 నుంచి మోనిటరీ బెనిఫిట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది.*
*DA Rates in RPS-15:*
*(wef 01-07-13)
●01-07-13 to 31-12-13 : NIL.
●01-01-14 to 30-06-14: 5.240%
●01-07-14 to 31-12-14: 8.908% (@3.668)
●01-01-15 to 30-06-15: 12.052% (@3.144)
●01-07-15 to 31-12-15: 15.196% (@3.144)
●01-01-16 to 30-06-16: 18.340% (@3.144)
●01-07-16 to 31-12-16: 22.008% (@3.668)
●01-01-17 to 30-06-17: 24.104% (@2.096)
●01-07-17 to 31-12-17: 25.676% (@1.572)
*D.A RATES FROM JAN-2018*
*Jan-18 - 1.572% - 27.248%
*Jul-18 - 3.144% - 30.392%
*Jan-19 - 3.144% - 33.536%
*Jul-19 - 5.240% - 38.776%
*Jan-20 - 5.240% - 44.016%
*Jul-20 - 4.192% - 48.208%
*Jan-21 - 3.668% - 51.876%
*HRA స్లాబులపై ప్రభుత్వ నూతన ఉత్తర్వులు విడుదల*
50,000 జనాభా.. వరకు ..10 %...
50,000 to 2,00,000..12%...
2,00,000 above..16%...
HODs 24%..
*సిటీ/టౌన్ ఏరియా కు 8 km పరిధి నిబంధన కొనసాగింపు*.
పెంచిన HRA రేట్స్ 1.1.2022 నుండి అమలు.
GO No 28, dated 20.02.2022
Additional Quantum Pension GO MS No 30 dated 20.02.2022
0 Comments
Please give your comments....!!!