ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వారి కార్యాలయం ఆంధ్ర ప్రదేశ్ :: విజయవాడ
ఆర్.సి.నెం . GE – EXAMOSSC ( ST ) / 1 / 2021 - DGE - తేది : 06-01-2022
పత్రికా ప్రకటన
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు జి . ఒ .నెం . 79 , పాఠశాల విద్య ( ప్రోగ్రామ్ II ) విభాగం , తేది : 17-12-2021 ప్రకారం 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 7 పేపర్లుగా ( మొదటి భాష , రెండవ భాష , మూడవ భాష , గణితం , భౌతిక శాస్త్రం , జీవ శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రం ) నిర్వహించబడును . పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు , 2022 కు సంబంధించిన బ్లూ ప్రింట్ ( Blue Print ) మరియు మాదిరి ప్రశ్నా పత్రాలను ( Model Question Papers ) www.bse.ap.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచదడం జరిగినది . కావున రాష్ట్రం లోని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్ధులు ఈ విషయాన్ని గమనించగలరు .
సం / -
డి . దేవానందరెడ్డి
చాల ప్రభుత్వ పరీక్షల కార్యాలయం ధ్రువీకరించడమైనది B. Seilabe ఉప కమీషనర్ 6/1/222 06/01/2
Please give your comments....!!!