Before entering data in online application
Should pay exam fee trough Challan
Photo size : 30kb -40kb
Signature size : 10kb- 20kb
Photo & signature kept in jpeg format only
*💥All the HMS/Correspondents are informed that the Registration for Online Application for SSC Exams 2022 is started today on 13-01-2022 , the Head Masters and Correspondents are req to upload the SSC appearing students details in the online site. Site details are given below.*
*👉🏻For Login School Code will be the User-Id and Password is also School Code for first login After login in the website you have to enter new password*
Click Below to Direct Link
*👉SSC online application 2021*
*ఈ సారి childinfo తో డేటా లింక్ చేయబడలేదు*
*కానీ childinfo ID enter చేయాలి*
*స్టూడెంట్ డేటా మొత్తం manual గా ఎంటర్ చేయాలి*
*ముందుగా fee challan ద్వారా బ్యాంక్ లో payment చేసిన తర్వాత*
*స్టూడెంట్స్ అందరి డేటా సిద్దంగా ఉంచుకొని*
*ఆన్లైన్ ఎంట్రీ ప్రారంభించాలి*
*Age condonation అవసరం ఉన్న స్టూడెంట్స్ కు విడిగా 300/- challan payment చేసి ప్రొసీడింగ్స్ సిద్దంగా ఉంచుకోవాలి*
*SSC March-2022 సమాచారం*
*Fee examption:*
*SC, ST, BC విద్యార్థులకు. సంబందించి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు. ఆదాయం 20,000 ల లోపు ఉన్నట్లుగ MRO certificate ఇస్తే*
*Fee examption. ఇవ్వవచ్చు*
******************
👉 *Dyslexia తో బాధ పడే విద్యార్థులకు*
*👉 3rd లాంగ్వేజ్. మినహాయింపు. కలదు*
*👉 Scribe ను ఉపయోగించుకోవచ్చు*
*👉 ప్రతి పేపర్ కు 60నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది.*
*G.O. Ms no. 34, dt. 05.03.2004*
"*****************
*Deaf &dumb students మరియు. Blind. విద్యార్థులకు*
*👉Pass marks:- 35 నుండి 20 మార్కులకు తగ్గించబడినవి*
*👉Blind విద్యార్థులకు scribe వినియోగించుకోవచ్చు*
*👉Deaf & dumb విద్యార్థులకు ఏవైనా రెండు. Languages. మినహాయింపు కలదు*
*మరియు ప్రతి పేపర్ కు అదనంగా. 30నిమిషాల సమయం ఇవ్వబడుతుంది.*
*G.O.Ms.no.33, dt.19.03.2001*
*అయితే. ముందుగా. DGE గారి. అనుమతి కోరుతూ లెటర్ పెట్టుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాతే. అప్లికేషన్స్ మరియు NR s. పంపించాలి*
✍️ *Age condonation*
*👉SSC exams కు హాజరు కాబోయే విద్యార్ధులు.*
*31.08.2007 కు ముందు జన్మించి ఉండాలి*
*అనగా, వారి వయస్సు: 14 సంవత్సరాలు. దాటి ఉండాలి.*
*Age. తక్కువగా ఉన్న అభ్యర్థులకు. Age condonation. కు అవకాశం కలదు*
*Govt/లోకల్ బాడీ. విద్యార్ధులకు. సంబంధిత headmaster. 11/2 సం. ల వరకు. ఆ పైన. 2 సం ల వరకు ఐతే. DGE గారికీ. అధికారం కలదు.*
*Private/aided. విద్యార్ధులకు. Age condonation చేయుటకు. 11/2సం. ల వరకు. DEO. ఆ పైన.2 సం ల వరకు DGE గారికి అధికారం కలదు*
*2 సం. ల పైన. Age condonation చేయుటకు వీలు లేదు.*
**********************
*Age condonation కు కావలసినవి:-*
*300/- చాలనా.*
*మెడికల్ సర్టిఫికేట్*
*Date of birth proof*
*Age condonation. కోరుతూ Aplication*
******************
G.o. no 40 edn. dt. 07.05.2002
Govt. Memo no. 17120/exams/2004. dt. 08.06.2006
Please give your comments....!!!