Type Here to Get Search Results !

DSC Wise Income Tax Details in Short Telugu for 2021-22

*💥IT గురించిన ముఖ్యమైన అంశాలు:*

*🔹 1)(a) DSC-1996 వారు HOUSE RENT =12,500 మరియు savings 1,50,000. (PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=57,200 వరకు వస్తుంది.*

👉 *b) DSC-1996 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,50,000(PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=68,000 వరకు వస్తుంది.*

 *🔹 2)(a) DSC-1998 వారు HOUSE RENT =11,100 మరియు savings 1,50,000 (PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=35,800 వరకు వస్తుంది.*

👉 *b) DSC-1998 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,50,000(PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=42,500 వరకు వస్తుంది.* 

 *🔹 3)(a) DSC-2000 వారు HOUSE RENT =10,800 మరియు savings 1,50,000(PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=31,800 వరకు వస్తుంది.* 

 *👉 (b) DSC-2000 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,50,000(PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=38,000 వరకు వస్తుంది.*

 *🔹 4)(a) DSC-2001 & 2002 వారు HOUSE RENT =10,300 మరియు savings 1,50,000 (PF, APGLI EHS అన్ని కలుపుకొని )ఉంటే Tax=23,800 వరకు వస్తుంది.*
 
 *👉 (b) DSC-2001 & 2002 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,50,000 (PF, APGLI EHS అన్ని కలుపుకొని ) ఉంటే Tax=28,400 వరకు వస్తుంది.*

*🔹 5)(a) DSC-2003 వారు HOUSE RENT =9,700 మరియు savings 80,000(CPS, APGLI, EHS కాకుండా )ఉంటే Tax రాదు.*
 
👉 *( b) DSC-2003 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,20,000(CPS, APGLI, EHS కాకుండా ) ఉంటే Tax రాదు.*

 *🔹 6)(a) DSC-2005 వారు HOUSE RENT =9,500 మరియు savings 75,000(CPS, APGLI, EHS కాకుండా ) ఉంటే Tax రాదు.*
 
 *👉 (b) DSC-2005 వారు HOUSE RENT=8,300 అయితే SAVINGS 1,05,000 ఉంటే Tax రాదు.* 

 *🔹 7)(a) DSC-2008 వారు HOUSE RENT =8,400 మరియు savings లేకున్నా (CPS, APGLI, EHS కాకుండా ) ఉంటే Tax రాదు.*
 
 *👉 (b) DSC-2008 వారు HOUSE RENT=8,000 అయితే SAVINGS=10,000(CPS, APGLI, EHS కాకుండా ) ఉంటే Tax రాదు.*
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.