పైన క్లిక్ చేయగానే LIC వారి హోమ్ లోన్ వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
ఇందులో,
రెండు విధాలుగా లాగ్ ఇన్ కావచ్చు.
మొదటిది:
యూజర్ ఐడి పాస్వర్డ్ లతో లాగ్ ఇన్ అవ్వడం. దీని కోసం మీ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ లు ఉండాలి.
రెండవది:
మీ దగ్గర యూజర్ ఐడి పాస్వర్డ్ లు లేకుండా లాగ్ ఇన్ కావచ్చు.
ఈ క్రింది విధంగా ఉన్న ఫోటో క్రింద Login with Loan/App No. పైన్ క్లిక్ చేయండి.
తర్వాత
మీ లోన్ నంబర్ ను, మీ పుట్టిన తేదీని , అక్కడ కనపడే సెక్యూరిటీ కోడ్ ( క్యాఫ్చ) ను నమోదు చేయండి.
లాగిన్ అయిన తర్వాత ఆర్థిక సంవత్సరం సెలెక్ట్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోవచ్చు
Loan/Application Number:
Enter Loan/Application No.
Date of Birth:
Day
Month
Year
Security code:
Please give your comments....!!!