• మార్చి నెలాఖరు వరకూ గడువు
• ఆన్లైన్లో సమగ్ర వివరాలు
• ఏప్రిల్లో స్కూళ్ల ఎంపిక*
*❇️పాఠశాలల ప్రత్యేకత లను ప్రామాణికంగా తీసుకుని పురస్కారాలిచ్చేం దుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయింది . పచ్చదనం , పరిశుభ్రత , విద్యార్థుల ప్రతిభ , జాతీయ , రాష్ట్ర స్థాయిల్లో దక్కిన గౌరవం వంటి అంశాల ఆధారం గా ఈ పురస్కారం వరిస్తుంది .*
*దీనికోసం ప్రభుత్వం రెండు ప్రత్యేక యాప్ లు ప్రవేశపెట్టింది .*
*✳️ఆన్లైన్ లింక్ ద్వారా https://swachhvidyalayapuraskar.com వెబ్సైట్లో స్కూల్ వివరాలు నివేదించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది*
*🎯మొబైల్ ఫోన్లోనూ ప్ర త్యేక యాప్లో వివరాలు నమోదు చేయవచ్చు*
*MOBILE APP LINK*
👇👇👇
*🎯అందించాల్సిన వివరాలివీ ..*
👇👇👇
*ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి అహ్వానిస్తున్న ఈ దరఖాస్తుల్లో కొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది .*
*పాఠశాల యాజమా న్యం , కేటగిరీ , స్కూల్ టైప్ కో ఎడ్యుకేషన్ ) , పని వేళలు , ఎక్కడుంది , సిలబస్ , విద్యార్థుల సంఖ్య , ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల సంఖ్య , సిబ్బంది వివరాలు , పాఠశాల గతంలో అందుకున్న పురస్కారాలు , ఇతర ప్రత్యేకతలు తదితర అంశాలను పొం దుపరచాలి .*
*✳️తరువాత మరో తొమ్మిది అంశాలపై సర్వే వివరాలను ఆన్లైన్లోనే నివేదించాల్సి ఉం టుంది .*
*తాగునీటి వసతులు , టాయిలెట్స్ , విద్యార్థుల హ్యాండ్ వాష్ నిర్వహణ , కోవిడ్ -19 రెస్పాన్స్ , ఫొటోలు అప్లోడ్ చేసి final submission చేయాలి*
*🎯పురస్కారం ఇలా ..*
*✳️మార్చి నెలాఖరులోగా వెబ్సైట్లో అడిగిన వివరాలు పొందుపర్చితే జిల్లాల వారీగా ఈ పురస్కారాలకు అర్హత కలిగిన పాఠశాలలను ఎంపిక చేస్తుంది .*
*🎯ఏప్రిల్ నెలాఖరులో పుర స్కారాలకు ఎంపికయిన పాఠశాలలకు జాతీయ స్థాయి lరూ 60 వేల నగదు ప్రత్యేక గుర్తింపు పత్రం లభిస్థాయి..* పూర్తి వివరాలు website లో చూడవచ్చు..
Please give your comments....!!!