Type Here to Get Search Results !

Maintenance of proper sanitation in all public institutions in all Gram Panchayat Memo No 48/CPR&RE/G1/2021 Dated 06.03.2022

గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముఖ్యంగా పాఠశాలల పారిశుధ్యంపై ఈరోజు సాయంత్రం గౌరవ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు కమిషనర్ గార్లు అదనపు కలెక్టర్ మరియు డిపిఓ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

పాఠశాలల పారిశుధ్యం పై పలు జిల్లాల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తున్నందున ,రేపటి నుంచి అన్ని పాఠశాలల్లో రిజిస్టర్లు పెట్టి రోజువారీ హాజరు నమోదు చేయడానికి ఆదేశించారు.

వెంటనే పాఠశాల వారీగా హెడ్మాస్టర్ వద్ద ఒక హాజరు రిజిస్టర్ తెరిచేలా చర్యలు తీసుకోండి. 

ప్రతిరోజూ (వర్కింగ్ డే) MPW పాఠశాలకు వెళ్లి పారిశుద్ధ్య పనులు చేపట్టి రిజిస్టర్ లో సంతకం పెట్టాలి. ప్రతిరోజూ హెడ్మాస్టర్ కూడా సంతకం పెట్టాలి.

తప్పనిసరిగా ఇది అమలయ్యేలా DPO, MPDOలు చర్యలు తీసుకోవాలి.

Maintenance of proper sanitation in all public institutions in all Gram Panchayat Memo No 48/CPR&RE/G1/2021 Dated 06.03.2022

Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night