Type Here to Get Search Results !

Mutual Transfer Apply, Frequently Asked Questions

*మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం Apply* చేయదలుచుకున్న వారికి విజ్ఞప్తి🙏:

*IFMIS* పోర్టల్ నందు MUTUAL TRANSFERS కు సంబంధించి LINK OPEN అవుచున్నది.కావున Mutual Transfer కోసం apply చేసుకోదలచిన ఉపాధ్యాయులు *పూర్తి వివరాలతో* ముఖ్యంగా వీలైనంత వరకు mutual కు willing ఇస్తున్న వారితో సహా *మీసేవ* కేంద్రానికి వెళ్లి Mutual Transfer కోసం apply చేయండి. 
ఒకసారి అన్ని వివరాలు నింపి *సబ్మిట్ చేసిన తర్వాత మరల మార్పు చేయటం కుదరదు*. కాబట్టి తప్పలు లేకుండా అన్ని వివరాలు జాగ్రత్తగా సరిచూసుకుని సబ్మిట్ చేయగలరు. HARD COPIES పైన ఇద్దరు *సిగ్నేచర్* చేసి మీ మీ జిల్లా అధికారికి అందచేయవలసి వుంటుంది. *MUTUAL కు APPLY చేసేవారిలో ఇద్దరిలో ఒకరు మాత్రమే Online లో APPLY చేసికోవలసి ఉంటుంది* ఇద్దరు చేయకూడదు ఒకవేళ చేస్తే మీ Application రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.


*Reciprocal Transfer.* 

*టీచర్స్ నుండి వచ్చిన ప్రశ్నలు.. అందరి కోసం..*

 *👉🏿Q1.స్పెషల్ కేటగిరి లో జిల్లా అలాట్ అయినది. నేను వేరే జిల్లా టీచర్ తో mutual బదిలీ పెట్టుకోవచ్చా.?* 

Ans. *Go 21 లో అలాంటి ప్రస్తావన లేదు.పెట్టుకోవచ్చు.*
*కానీ spl. cat లో మీరు జిల్లా అలాట్ అయినారు కావున మీరు అలా చేయకపోవడం మంచిది..*
*ప్రభుత్వం నుండి క్లారిటీ రావాలి.. వేచి చూడండి.*

 👉Q2.ఉమ్మడి కరీంనగర్ నుండి *భూపాలపల్లి, సిద్దిపేట,హనుమకొండ లో* కొన్ని మండలాలు కలిసినవి.
*ఆ జిల్లాలకు ఉమ్మడి కరీంనగర్ నుండి ఆయా జిల్లాల కు ఉద్యోగుల అలకేషన్ జరిగింది..*
*ఆ ఉద్యోగులు ఆయా జిల్లాల నుండి mutual జరిగితే వారికి సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా?*

Ans. *Go 317 ద్వారా ఆయా జిల్లాలకు కేవలం కరీంనగర్ నుండి ఉద్యోగుల ను అక్కడి అలకేషన్ చేశారు.. అక్కడ నుండి ఉమ్మడి కరీంనగర్ కు అనుమతి లేదు..*
*Go 21 ద్వారా రెండు వైపులా mutual అనుమతి ఉంది.*
*కానీ incomeing వల్ల సర్వీస్ ప్రొటెక్షన్ కు ఇబ్బంది లేదు.*
*Outgoing కె ఇబ్బంది.. వారికి సర్వీస్ ప్రొటెక్షన్ ఆయా జిల్లాలో ఎలా ఇస్తారు.*
*ఇస్తే ఆ జిల్లా సినియార్టీ లో ఎక్కడ అవకాశం ఇస్తారు..*
*దీనిపై ప్రభుత్వం నుండి క్లారిటీ రావాలి.*

 *👉Q3. ఒక BC ఉద్యోగి ↔️SC, ST ఉద్యోగి resiprocal transfer కు అనుమతి ఉంటుందా?* 

Ans..
*Go లో కేటగిరి, mangement, సబ్జెక్ట్, మీడియం మాత్రమే same ఉండాలి అన్నారు.*
*కానీ ఉద్యోగి కమ్యూనిటీ ప్రస్తావన లేదు.*
*ప్రభుత్వం నుండి స్పష్టత రావాలి.. ఎందుకంటే sc, st క్యాడర్ strengh లో change వస్తుంది.*

 *👉Q4.spouce కేటగిరి లో జిల్లా క్యాడర్ లో చేంజ్ అయినవారు కూడా mutual ట్రాన్సఫర్ అనుమతి ఉంటుందా?* 

Ans. *Go లో spouce ప్రస్తావన లేదు.*
*Mutual ట్రాన్సఫర్ apply చేసినప్పుడు 317 allocation ఆర్డర్ అటాచ్ చేయాలి..*
*ఇక్కడ spouce టీచర్స్ కు అలకేషన్ ఆర్డర్స్ లేవు..*
*కేవలం DEO ఆఫీస్ కు DSE నుండి వచ్చిన లిస్ట్ ఆధారంగా న్యూ లోకల్ క్యాడర్ లో కేవలం స్కూల్ పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు, ప్రస్తుతం మీరు వర్క్ చేస్తున్న జిల్లా అలకేషన్ ఆర్డర్ ఇవ్వలేదు.*
*దీనిపై క్లారిటీ ప్రభుత్వం నుండి రావాలి.*

 *👉Q5.mutual ట్రాన్సఫర్ కోసం ఇరు వైపులా ఉద్యోగులు అప్లై చేయాలా?* 

Ans. *Consent మాత్రమే ఒక్కరికి ఇవ్వాలి అని guidelines లో ఉంది.*
*IFMIS site లో అప్లై చేసే లొపే మీకు స్పష్టతా వస్తుంది.. వేచి చూడండి.*

*👉6. ట్రాన్స్ఫర్స్ అనేవి స్కూల్ టు స్కూల్ ఉంటుందా లేక జిల్లా లో కౌన్సిలింగ్ ఉంటుందా?*

Ans. *గతంలో లో ఎప్పుడు కూడా స్కూల్ టు స్కూల్ ఇవ్వలేదు జీవో లో స్పష్టంగా పర్సన్ టు పర్సన్ అని ఉంది కావున జిల్లాలో కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది*

*💥INTER DISTRICT MUTUAL TRANSFERS కొరకు APPLY చేసేవారు మీకు దగ్గరలోని మీసేవ కేంద్రాలకు వెళ్లి ONLINE లో IFMIS SITE నుంచి APPLY చేయాలి. ఒకసారి అన్ని వివరాలు నింపిన తర్వాత మరల మార్పు చేయటం కుదరదు. కాబట్టి తప్పులు లేకుండా నింపాలి. మీ వివరాలు,మీకు MUTUAL ఇచ్చేవారి వివరాలు అన్ని జాగ్రత్త గా నింపవలెను. HARD COPIES చెరి ఒకటి మీ SIGN చేసి మీ మీ జిల్లా అధికారికి అందచేయవలెను. MUTUAL కు APPLY చేసేవారిలో ఒకరు 317 G. O. EFFECT CANDIDATE ఐయి ఉండాలి. ఇద్దరిలో ఒకరే ONLINE లో APPLY చేయాలి. ఇద్దరు చేస్తే ఆ దరఖాస్తు REJECT అవుతుంది.*
Category

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night