Type Here to Get Search Results !

Revised Time Tables for Half Day School from 31.03.2022

  *❇️ రేపటి నుంచి 11-30 గంటల వరకే పాఠశాలలు:*


  *వేసవి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను తేది: 31-03-2022 నుంచి తేది: 06-04-2022 వరకు ఉదయం 8-00గం. నుంచి 11-30 గం. వరకు మాత్రమే నడపాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.*
 
  *ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు 11-30 గం. కు ముందే MDM నిర్వహించాలని ఆదేశించారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.*

*💥Model Timetable:*

*7.45. Ist bell*

*7.50-8.00 Assembly*
 
*8.00-8.30-Ist Period*
 
*8.30-9.00-Il nd Period*
 
*9.00-9.30-lll rd Period*

*9.30-9.40-Break*

*9.40-10.10- lV period*

*10.10-10.35-V period*

*10.35-11.00-Vl period*

*11.00-11.30-MDM*

*use this with modifications required.*

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.