Type Here to Get Search Results !

3rd Class Telugu ఆట బతుకు Practice Bits

*📕TS-TET SPECIAL🌐*
                Dt:05.04.2022
              *🗓️DAY-1️⃣7️⃣*
           (3 వ తరగతి తెలుగు)
          *📚చదువు ఆనందించు*
         *ఆట బతుకు*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

1)👉పిల్లలని రచయిత దేనితో పోల్చారు?
A: *నెలపొడుపుతో*

2)👉 పిల్లలు ఏ పురుగుని అగ్గిపెట్టెలో దాచి ఆడుకుంటారు?
A: *జింగన్న పురుగు*

3)👉పిల్లలు జింగన్న పురుగుకి దేనిని బువ్వగా తినిపిస్తారు?
A: *బంతి ఆకు*

4)👉 పిల్లలు పూల పేర్లు పెట్టి ఆడుకునే ఆట ఏది?
A: *ముక్కు గిల్లే ఆట*

5) 👉స్పర్శతో పిల్లల్ని గుర్తు పట్టే ఆట ఏది?
A: *మక్కుగిల్లుడు ఆట*

6) 👉పిల్లల్లో గురి ని పెంపొందించే ఆట ఏది?
A: *చిర్రగోనే గోటి బిళ్ల*

7) 👉ఆరుద్ర పురుగు ఏ రంగులో ఉంటుంది?
A: *కుంకుమ*

8) 👉పిల్లలు ఏ పురుగును జేబులో రహస్యంగా దాచుకుంటారు?
A: *ఆరుద్ర పురుగుని.*

9)👉ఆటలలో ఏమున్నదని కవి అభిప్రాయం?
A: *బ్రతుకున్నది*

10) 👉పాటలలో ఏమున్నదని రచయిత తెలియజేశారు?
A: *తెలివి*

11) ఆట బతుకు గేయం యొక్క ఇతివృత్తం ఏమిటి?
A: *పిల్లల ఆసక్తులు/ నైపుణ్యాలు*

 12) ఆట బతుకు యొక్క సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *గేయం*
                
⛹️‍♀️⛹️‍♂️⛹️‍♀️⛹️‍♂️⛹️‍♀️⛹️‍♂️⛹️‍♀️⛹️‍♂️⛹️‍♀️

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night