Dt:05.04.2022
*🗓️DAY-1️⃣6️⃣*
(3 వ తరగతి తెలుగు)
*పక్షులు🦅*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
*📚చదువు ఆనందించు*
1) 👉పక్షులు అనే పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: *పర్యావరణం*
2)👉పక్షులు అనే పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *గేయం*
3)👉 ఏ పక్షునుండి ఐక్యత నేర్చుకోవాలి?
A: *కాకులనుండి*
4) 👉ఏ పక్షి మాటలు తీపినిపంచే తేనెల ఊటలు?
A: *చిలుక పలుకులు*
5)👉గడ్డిపోచలతో అందంగా గూడు కట్టే పక్షి ఏది?
A: *గిజిగాడు*
6)👉ఒంటికాలుతో జపం చేసే పక్షి ఏది?
A: *కొంగ*
7)👉సహనానికి ప్రతీక అయిన పక్షి ఏది?
A: *కొంగ*
8) 👉ఏ పక్షిని శాంతికి చిహ్నంగా భావిస్తాం?
A: *తెల్లని పావురం*
9)👉శోభ అనగా అర్థం ఏమిటి?
A: *అందం*
10) 👉పురివిప్పి నాట్యమాడే పక్షి ఏది?
A: *నెమలి*
11)👉 జగము అనగా అర్థం ..
A) *ప్రపంచం*
12)👉 ప్రపంచాన్ని మేలుకొలిపే పక్షి ఏది?
A: *కోడి*
🦅🦅🦅🦅🦅🦅🦅🦅🦅
Please give your comments....!!!