Dt:04.04.2022
*🗓️DAY-1️⃣4️⃣*
(3 వ తరగతి తెలుగు)
*(12.తోటతల్లి)*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉తోటతల్లి పాఠం ఇతివృత్తం ఏమిటి?
A: *పర్యావరణం*
2) 👉తోటతల్లి పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *గేయం*
3) 👉తోటతల్లి గేయాల రచయిత ఎవరు?
A: *డా.సి. నారాయణ రెడ్డి*
4)👉 వన్నె అనగా అర్థం ఏమిటి?
A: *రంగు*
5)👉గేయం దేని గురించి ఉన్నది?
A) *తోట లో పిల్లల ఆట గురించి*
6) 👉గేయంలోని ప్రాస పదాలు:
A: *తోటతల్లి-పాలవెల్లి*
*గదరా-పదరా*
*ఆటలతో-పాటలతో*
*గడపాలిరా-ఆడాలిరా*
*ఆడాలిరా-వీడాలిరా*
*పాపలతో-బాలలతో*
7) 👉క్రింది పదాలను సరియైన క్రమంలో అమర్చండి.
ముందు,దాగుడు,ముందుగా,ఆడాలిరా,మూతలె.
A: *ముందు ముందుగా దాగుడు*
*మూతలే ఆడాలిరా*
8)👉 క్రింది పదాలను సరియైన క్రమంలో అమర్చండి. వీడాలిరా,తల,దిమ్మును,పిమ్మట,పాటలతో
A: *పిమ్మట పాటలతో ,తల దిమ్మును వీడాలిరా.*
9) 👉ఆధారాలతో పదాలు కనుక్కోండి
A:
1.వర్షం - *వాన*
2.ఏడు రోజులు- *వారం*
3.నదికంటే చిన్నది- *వాగు*
4.వీడు కాదు - *వాడు*
5.వీధి - *వాడ*
10)👉 ఒక హల్లుకు రెండు హల్లుల ఒత్తులు చేరగా ఏర్పడే పదాలను ఏమంటారు?
A: *సంశ్లేష పదాలు*
11)👉 సరియైన సమాధానాన్ని గుర్తించండి
*Q:జోత్స్న* అనే పదం_____
A) సరళ పదం
B)ద్విత్వాక్షర పదం
C) సంయుక్తాక్షర పదం
D) *సంశ్లేషాక్షర పదం*✔️
🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇
0 Comments
Please give your comments....!!!