Dt:03.04.2022
*🗓️DAY-1️⃣2️⃣*
(3 వ తరగతి తెలుగు)
(వేమన శతకం)
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉వేమన శతకం పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి?
A: *విలువలు*
2) 👉వేమన శతకం యొక్క సాహిత్య ప్రక్రియ ఏమిటి?
A: *పద్యాలు*
3)👉వేమన శతకం రచించింది ఎవరు?
A: *వేమన*
4)👉 సుమతీ శతకం రచించింది ఎవరు?
A: *బద్దెన*
5)👉నీతి పద్యాలవల్ల పిల్లలో ఏమి పెంపొందించవచ్చు?
A: *విలువలు*
క్రింది పదాలకు అర్థాలు రాయండి
6)👉అల్పుడు= *నీచుడు*
7)👉ఆడంబరం= *దొప్పదనం*
8)👉సజ్జనుడు= *మంచివాడు*
9)👉కనకము= *బంగారము*
10)👉కంచు= *గంట శబ్ధం కొరకు ఉపయోగించు లోహం*
11)👉కప్పురము= *కర్పూరము*
12)👉జాడ= *గుర్తు ,తోవ*
13)👉అతిశయమ= *గొప్పదనం,అభివృద్ధి*
14)👉వేము= *వేప*
15)👉సాధన= *అభ్యాసం*
16)👉సమకూరు= *లభించు*
17)👉ధర= *భూమి,ధరణి*
18)👉అధికులు= *గొప్పవారు*
19)👉కొదువ= *తక్కువ*
20)👉ఇరుమారు= *రెండు సార్లు*
21)👉ముమ్మారు= *మూడు సార్లు*
22)👉కాచి= *వేడిచేసి*
23)👉తండోపతండాలు= *గుంపులు గుంపులు*
24)👉ఉర్వి= *భూమి*
25)👉గిట్టుట= *నశించుట*
26)పుత్రుడు= *కొడుకు*
27)👉మది= *మనసు*
28)బింకము= *గర్వము,బడాయి*
29)👉విశ్వదాభిరామ ను విడదీసి రాయండి
A: *విశ్వదా+అభిరామ(సవర్ణధీర్ఘసంధి)*
30)👉అల్పుడుని కవి దేనితో పోల్చాడు?
A: *కంచుతో*
gsuresh9949753736
31)👉 మంచివాణ్ణి కవి దేనితో పోల్చాడు?
A: *బంగారంతో*
32)👉ఏ రెండూ ఒకే పోలికలో ఉంటాయని కవి తెలియజేశాడు?
A: *ఉప్పు,కర్పూరం*
33)👉సాధనను కవి దేనితో పోల్చారు?
A: *వేపాకుతో*
34)👉 కొండ దేనిలో చిన్నగా కనిపిస్తుందని కవి అన్నారు?
A: *అద్దంలో*
35)👉మనసును కవి దేనితో పోల్చారు?
A: *ఇనుముతో*
36)👉తల్లిదండ్రులమీద దయలేని కొడుకులను కవి దేనితో పోల్చాడు?
A: *చెదలు*
37)👉మేలిమి అనగా అర్థం ఏమిటి?
A: *స్వచ్ఛమైన*
38)👉పిరికివాడి మనసును కవి దేనితో పోల్చాడు?
A: *మేడిపండుతో*
39)👉తండోపతండాలు ను విడదీసి రాయండి.
= *తండా+ ఉపతండాలు(గుణ సంధి)*
40)👉కోపం వ్యతిరేక పదం రాయండి
A *శాంతం*
gsuresh9949753736
41)👉దుర్జనులు వ్యతిరేక పదం రాయండి
A: *సజ్జనులు*
42)👉ముచ్చు అనగా అర్థం ఏమిటి?
A: *దొంగ*
43)👉పిరికివాడు వ్యతిరేకపదం రాయండి
A) *ధైర్యవంతుడు*
44)👉మేలు వ్యతిరేకపదం రాయండి
A) *కీడు*
45)శతకం అనగానేమి?
A: *నూరు(100) పద్యాలు కలది*
46)👉 మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదాయకమైన విషయం
*-అబ్రహం లింకన్*
*..✍🏻G.SURESH*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Please give your comments....!!!