Guruvu.In

5th Class Telugu Chityala Ailamma

*📕TS TET SPECIAL🌐*
                   Dt:18.04.2022
*📚TELUGU TOPIC-4️⃣2️⃣*

*(5వ తరగతి తెలుగు)📖*

*7.చిట్యాల ఐలమ్మ👩🏻‍🦰*

*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉చిట్యాల ఐలమ్మ పాఠం ఇతివృత్తం ఏమిటి ?
A: *స్ఫూర్తి ,తెలంగాణ చరిత్ర*
2) 👉చిట్యాల ఐలమ్మ పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి ?
A: *గేయం*
3)👉చిట్యాల ఐలమ్మ పాఠం ఉద్ధేశం ఏమిటి ?
A: *అన్యాయాన్ని ఎదురించి పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గురించి విద్యార్థులకు తెలియజేయడం*
4) 👉చాకలి ఐలమ్మ ఎక్కడ పుట్టింది?
A: *వరంగల్లు జిల్లా రాయపర్తిలోని కిష్టాపురంలో*
5)👉 ఐలమ్మకు ఎన్ని సంవత్సరాల వయసు లో పెళ్ళి అయింది?
A: *13సం.*
6)👉సిరులు అనగా అర్థం ఏమిటి ?
A: *సంపదలు.*
7)👉 తోక దొక్కిన తాచు అనేది ఒక.....
A: *జాతీయం*
8) 👉 నాతి అనగా అర్థం ఏమిటి ?
A: *స్త్రీ*
9) 👉ధర అనగా అర్థం ఏమిటి ?
A: *భూమి*
విషయావగాహణ
10) 👉 "యెవుసము" అనగా అర్థం ఏమిటి ?
A: *వ్యవసాయం*
1 1)👉 పట్వారి ఐలమ్మను ఎందుకు చిత్రంగా చూశాడు? 
A: *కూలి మాని గొప్పింటి ఆవిడలా వ్యవసాయం చేస్తుందని*
12)👉 "కాలికింది చెప్పోలే ఉండాలని" ఎవరు అన్నారు?
A: *పట్వారి*
13) 👉కయ్యానికి సిద్ధమవడం అంటే ఏమిటి ?
A: *కొట్లాటకు సిద్ధమవడం*
14)👉 ఐలమ్మ కయ్యానికి ఎందుకు సిద్ధమైంది?
A *పట్వారి తనను కౌలు మానేసి కూలికి రమ్మనందుకు*
15)👉 కడుపు మండింది....అనేది ఒక_____
A: *జాతీయం*
మరికొన్ని జాతీయాలు
16)👉 *తలప్రాణం తోకకు వచ్చినట్లు*
17)👉 *పొయ్యిలో ఉప్పు వేసినట్లు*
18)👉 *తోక తొక్కిన తాచు.*
19)👉 *అరికాలి మంట నెత్తికెక్కు*
20)👉 *తంతె పరుపులో పడ్డట్లు*
21)👉 *పోయింది పొల్లు ఉన్నది గడ్డి.*
క్రింది వాక్యాలలో కర్త ,కర్మ, క్రియ లను గుర్తించండి
1)👉 *విద్యార్థులు ఊరేగింపులు నిర్వహిస్తున్నారు.*
కర్త: విద్యార్థులు.
కర్మ: ఊరేగింపు
క్రియ: నిర్వహిస్తున్నారు

2)👉 *తాతయ్య స్నేహను సర్కస్ కు తీసుకొని పోయాడు.*
A: కర్త: తాతయ్య
కర్మ: స్నేహ
క్రియ: తీసుకుని పోయాడు

3)👉 *పింగళి వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు.*
A: కర్త: పింగళి వెంకయ్య
కర్మ:త్రివర్ణ పతాకం
క్రియ: రూపొందించాడు.

4)👉 *రజిత గేయం రాసింది.*
A: కర్త: రజిత
కర్మ: గేయం
క్రియ: రాసింది

5)👉 *అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది*
A: కర్త: అమ్మ
     కర్మ: పాపాయి
    క్రియ: ఇచ్చింది.

6)👉 *మంగ శుభలేఖను చదివింది.*
A : కర్త = మంగ
     కర్మ= శుభలేఖ
    క్రియ: చదివింది.

7)👉 *సందీప్ నాయనమ్మను కథలు చెప్పమని అడిగాడు.*
A: కర్త: సందీప్ 
    కర్మ: నాయనమ్మ
   క్రియ: అడిగాడి
 
                   *..✍🏻G. SURESH*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

How do you like this post ?

Please Share this post...

Related Posts...

Post a Comment

0 Comments

Recent Posts