Dt:15.04.2022
*📚TELUGU TOPIC-3️⃣7️⃣*
(5వ తరగతి తెలుగు)
*4.నీడ ఖరీదు🌳*
*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1) 👉నీడ ఖరీదు పాఠం ఇతివృత్తం ఏమిటి ?
A: *హాస్యం,మానవ స్వభావం*
2)👉నీడ ఖరీదు పాఠం సాహిత్య ప్రక్రియ ఏమిటి ?
A: *కథ*
3)👉 నీడ ఖరీదు పాఠం ఉద్ధేశం ఏమిటి ?
A: *అతితెలివి చూపే వారికి బుద్ధి చెప్పడం*
4) 👉పిల్లలు ఎక్కడ ఆడుకునే వారు?
A: *మామిడి చెట్టు కింద*
5) 👉మామిడి చెట్టు ఎవరిది?
A: *పాపయ్యది*
6)👉 పాపయ్య ఎలాంటి స్వభావం గలవాడు?
A: *పిసినారి*
7)👉కాలికి బుద్ధి చెప్పడం అంటే ఏమిటి ?
A: *పరుగెత్తడం*
8)👉పిల్లికి బిచ్చం పెట్టడు అంటే అర్థం ఏమిటి ?
A: *ఇతరులకు సహాయం చేయని వాడు/పిసినారి*
9)👉నిప్పులు చెరగడం అంటే ఏమిటి?
A: *కోప్పడటం*
10)👉 జాగీరు అనగా అర్థం ఏమిటి ?
A: *రాజులు బహుమానంగా ఇచ్చిన భూమి*
*..✍🏻G.SURESH*
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
0 Comments
Please give your comments....!!!