Type Here to Get Search Results !

5th Telugu Bonalu TET Bits

*📕TS TET SPECIAL🌐*
                   Dt:17.04.2022
*TELUGU TOPIC-4️⃣1️⃣*

*📚(5వ తరగతి తెలుగు)📖*

*🌿బోనాలు🔥*
*(📖చదువు-ఆనందించు)*

*✍🏻G.SURESH GK GROUPS*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
1)👉 బోనాల పండుగ ఏ రాష్ట్రం లో ఘనంగా జరుపుకుంటారు?
A: *తెలంగాణ*
2) 👉బోనాల పండుగ ఎప్పుడు జరుపుకుంటారు?
A: *ఆషాడ మాసం ప్రారంభం నుంచి శ్రావణ మాసం చివరి దాకా*
3)👉బోనాలు పాఠం ఇతివృత్తం ఏమిటి ?
A: *సంస్కృతి*
4) 👉బోనాలు సాహిత్య ప్రక్రియ ఏమిటి ?
A: *వ్యాసం*
5)👉బోనాలు ఎందుకు జరుపుకుంటారు?
A: *వర్షాలు బాగా కురవాలని,పంటలు బాగా పండాలని, రోగాల బారీన పడకూడదని*
6) 👉దేవి తన పుట్టింటికి ఎప్పుడు పోతుందని ప్రజల నమ్మకం?
A: *ఆషాడ మాసంలో*
7)👉దేవి కి వస్త్రాలు కానుకలు ఒడిబియ్యాన్ని సమర్పించే తంతును ఏమంటారు?
A: *ఊరడి*
8) 👉బోనం అంటే అర్థం ఏమిటి?
A: *భోజనం(కుండ)*
9)👉బోనాలు పండుగనా గుడికి ఊరేగింపుగా ఎలా వెళ్తారు?
A: *డప్పులతో...పోతరాజు ఆటతో..మంగళహారతులతో*
10)👉 పూనకం వచ్చి చేతిలో వేపమండలు పట్టుకుని జుట్టు విరబూసుకుని భవిష్యవాణి చెప్పడాన్ని ఏమంటారు?
A: *రంగమెక్కుడు*

             *..✍🏻G.SURESH*
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
View as Night